మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Widgets

యువభారతి ప్రచురణలు - Yuvabharathi Publications

Updated on 24-09-2024





  అర్ధశతాబ్దానికి పైగా తెలుగు సాహిత్యానికి సేవ చేస్తున్న సంస్థ యువభారతి. ఈ సమయంలో ఈ సంస్థనుండి ఎన్నో విలువైన పుస్తకాలు ఎలువడ్డాయి. అవన్నీ ప్రస్తుతం మార్కెట్టులో లభిస్తూ లేవు. కొన్ని అంతర్జాలంలో లభిస్తున్నవాటిని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నది మీ తెలుగుపరిశోధన

 ఇక దిగుమతి చేసుకోవడమే మీవంతు.......


  1. మహతి  
  2. ఆంధ్ర సాహిత్య విమర్శ - ఆంగ్ల ప్రభావం - జి. వి.సుబ్రహ్మణ్యం   
  3. ఆధునిక సాహిత్య విమర్శ - అభిరుచి - ధోరణి
  4. సాహిత్యాధ్యనము       
  5. అక్షరాల ఆలోచనలు
  6. అడుగు జాడలు
  7. అనంత గీత
  8. అన్నమయ్య
  9. అభినవ లోచనం
  10. అమృతం కురిసిన రాత్రి - వాక్య లయ - భావపోషణ
  11. అమృత రాజీవం
  12. మరపురాని మనీషి       
  13. సంస్కృత సాహితీలహరి  
  14. శతక సౌరభము
  15. తులసీదాసు కవితావైభవం
  16. తెలుగుకవిత - లయాత్మకత
  17. జగద్గురు సాహితీలహరి
  18. దశరూపక సందర్శనం
  19. వాగ్భూషణం భూషణం
  20. కవిసమయములు
  21. ధూర్జటి కవితావైభవం
  22. వీచికలు
  23. కవిసమయములు
  24. అనుభూతి
  25. అక్షతలు
  26. ఆలోచనం
  27. ఆలోచనా లహరి
  28. సరస్వతీ సాక్షాత్కారము 
  1. సాహితీ సమాలోచనం - 1992-93
  2. వ్యాస సాహితీ సంహిత
  3. భావన
  4. రామాయణ సుధాలహరి
  5. కాళిదాసు కవితా వైభవము
  6. అయ్యలరాజు కవితావైభవము

పుస్తకాలను ఎలా దిగుమతి చేసుకోవాలంటే పైన 'సహాయం' ట్యాబ్ పై నొక్కండి ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

7 వ్యాఖ్యలు:

Unknown said...

Oh. Great sir. I was looking for these publications

గోలి గురు ప్రసాద్ said...

చక్కని విశ్లేషణాత్మక రచనలు! అభినందనలు!!

Unknown said...

అమూల్యమైన రచనలు.. అందించిన మీకిదే ప్రణామం,

మాజేటి సుదర్శన రావు said...

నాలాంటి సాహిత్య పిపాసులకు ఇది ఒక కల్ప తరువు. మీకు నా హృదయ పూర్వక అభివందనములు.

Madhavi tiru said...

మహతి పుస్తకం కావాలండి.చాలా మంచి సాహిత్య సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.

Jk Chandra sekhar said...

మందారమకరందాలు అనే పుస్తకం ఉండాలనుకుంటాను. కనపడలేదే.

Dr.R.P.Sharma said...

మందార మకరందాలు పుస్తకం కొరకు ఈ క్రింది లింకులో చూడండి.

https://www.teluguthesis.com/2016/04/c-narayan-reddy-rachanalu.html

Post a Comment

అనుసరించువారు