29 August, 2013

తెలుగు సినిమా సాహిత్యం - కథ - కథనం - శిల్పం Telugu Cinema Literature - Story - Narration - Style

తెలుగు సినిమా సాహిత్యం - కథ - కథనం - శిల్పం
Telugu Cinema Literature - Story - Narration - Style
డా.పరుచూరి గోపాలకృష్ణ Dr.Paruchuri Gopala Krishna

ప్రసిద్ధ సినీరచయిత డా.పరుచూరి గోపాలకృష్ణగారికి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి Ph.D. పట్టం సాధించిన సిద్ధాంతవ్యాసగ్రంథమిది.

28 August, 2013

తాళ్ళపాక సాహిత్యంలో కవిసమయాలు Tallapaka Sahityam lo Kavisamayaalu

తాళ్ళపాక సాహిత్యంలో కవిసమయాలు
Tallapaka Sahityam lo Kavisamayaalu
డా. జి. ఉమాదేవి Dr.G.Umadevi




Annamayya




డా. జి. ఉమాదేవిగారికి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి Ph.D. పట్టం సాధించిన సిద్ధాంతవ్యాసగ్రంథమిది.

24 August, 2013

కౌముదీ శరదాగమనము Kaumudi Sharad Agamanamu

కౌముదీ శరదాగమనము
                Kaumudi Sharad Agamanamu
        
           శ్రీ అప్పల్ల జోగన్న శాస్త్రి గారు Shri Appanna Joganna Shastri


సుప్రసిద్ధ వైయాకరణి శ్రీ అప్పల్ల జోగన్న శాస్త్రి గారు తెలుగువారిని అనుగ్రహించదలచి, సంస్కృతంలో భట్టోజీ దీక్షితులవారు రచించిన వైయ్యాకరణ సిద్ధాంత కౌముదీ గ్రంథానికి తెలుగులో వ్యాఖ్యానంతో (సమాస ప్రకరణం వరకు) అందించారు. ఆ అద్భుత గ్రంథాన్ని తెలుగువారికి అందించగలిగి తెలుగు పరిశోధన గర్విస్తుంది.

23 August, 2013

శతావధానసారము Shata Avadhana Saramu

శతావధానసారము 
Shata Avadhana Saramu
తిరుపతి వేంకట కవులు Tirupati Vemkata Kavulu

తిరుపతి వేంకట కవులు అవధానాలకు పెట్టింది పేరు. వీరు చేసిన శతావధానాలలో కొన్నింటినుండి అవధాన భాగాలను ఈ గ్రంథమందు అందించారు.

21 August, 2013

ఆంధ్రభాషా వికాసము Andhra Bhasha Vikasam

ఆంధ్రభాషా వికాసము 
Andhra Bhasha Vikasam
గంటిజోగి సోమయాజి Gantijogi Somayaji

ఆచార్య గంటిజోగి సోమయాజి గారు తెలుగుభాషగురించి, ద్రవిడ భాషల్లో తెలుగు స్థానం గురించి...... అన్ని విషయాలను వారు పాఠం చెప్పిన అనుభవంతో వ్రాసిన గ్రంథ రత్నమిది.

20 August, 2013

తెలుగులో పరిశోధన Essays On Research in Telugu

తెలుగులో పరిశోధన
 Essays On Research in Telugu
ఆం.ప్ర.సాహిత్య అకాడెమి. A.P.Shaithya Academy

ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ వారు తెలుగులో వెలువడిన పరిశోధనలపై గతంలో ఒక సమీక్షావ్యాసాల సంకలనం ప్రచురించింది. ఈ గ్రంథరాజం పరిశోధక విద్యార్థులకు, ఆచార్యులకు, తెలుగులో జరిగిన పరిశోధనలగూర్చి తెలిసికోదలచిన జిజ్ఞాసువులకు ఎంతో ఉపయోగకరం.

19 August, 2013

పలనాటిసీమలో కోలాటం Palanati SeemalO Kolatam

పలనాటిసీమలో కోలాటం
 Palanati Seemalo Kolatam
బిట్టు వేంకటేశ్వర్లు Dr.Bittu Venkateshwarlu

నాగార్జున విశ్వవిద్యాలయంనుండి Ph.D. పట్టం పొందిన సిద్ధాంత గ్రంథం.

17 August, 2013

కృష్ణా పత్రిక-సాహిత్యసేవ Literary Contribution Made by Krishna Patrika

కృష్ణా పత్రిక-సాహిత్యసేవ 
Literary Contribution Made by Krishna Patrika
సాదనాల వేంకట స్వామి నాయుడు Sadanala Venkata swami Nayudu

తెలుగు విశ్వవిద్యాలయంనుండి M.Phil పట్టం పొందిన సిద్ధాంత గ్రంథం.

అనుసరించువారు