ఇటీవల నవీకరించిన టపాలు
28 December, 2020
అక్షరాల అడుగుజాడల్లో పంచ సహస్రావధాని Aksharala Adugujadallo Pancha Sahasra Avadhani
23 December, 2020
యువభారతి ప్రచురణలు - Yuvabharathi Publications
Updated on 24-09-2024
18 December, 2020
ఆదిభట్ల నారాయణ దాసు రచనలు - Adibhatla Narayana Dasu Rachanalu
25 October, 2020
వెన్న ముద్దలు - డా. సూర్య గణపతి రావు గారు - Vennamuddalu - Dr. Surya Ganapati Rao
వెన్న ముద్దలు - డా. సూర్య గణపతి రావు గారు
Vennamuddalu - Dr. Surya Ganapati Rao
డాక్టర్ దేవగుప్తాపు సూర్య గణపతి రావుగారు వృత్తిపరంగా వైద్యులు. కానీ, గొప్ప గొప్ప కవుల సరసన చేరదగిన చేయితిరిగిన కవి. అంతేకాకుండా గొప్పనైన సాహిత్య విమర్శకుడు. వారు రాసిన పాండురంగ మహత్యం యొక్క వ్యాఖ్య మీకు తెలుగు పరిశోధనలో అందుబాటులోనే ఉంది. కొమ్ములు తిరిగిన పండితులు కూడా తడబడేటువంటి ప్రౌఢ పదబంధాన్ని వ్యాఖ్యానించిన వారి నేర్పరితనం బహుధా ప్రశంసనీయం. అంతేకాదు, అన్నమయ్య కీర్తనలకు వారు చెప్పిన భాష్యం ఒక కొత్త అందాన్ని తెచ్చింది. దీనివల్ల వారికి తెనుగు పదాలతో ఉన్నటువంటి గాఢమైన పరిచయం మనం అర్థం చేసుకోవచ్చు.
18 October, 2020
ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రచురణలు Andhra saraswata parishat publications
ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రచురణలు
- ఆంధ్ర వాఙ్మయ చరిత్రము - దివాకర్ల వేంకటావధాని
- సాహిత్య సోపానములు - దివాకర్ల వేంకటావధాని
- వికాస లహరి - దివాకర్ల వేంకటావధాని సంకలనం
- ఇతిహాస లహరి - దివాకర్ల వేంకటావధాని సంకలనం
- ప్రతిభా లహరి
- జగద్గురు సాహితీ లహరి
- ఆలోచనా లహరి
- చైతన్య లహరి
- దశరూపక సందర్శనము
- అయ్యలరాజు కవితా వైభవం
- తులసీదాసు కవితా వికాసము
- ధూర్జటి కవితా వికాసము
- కాళిదాసు కవితా వైభవము
- తెలుగు కవిత - లయాత్మకత
- జీవనగీత - సినారె
- వీచికలు
- భావన
- అనుభూతి
- వ్యాస సూక్తం
- విజయానికి అభయం
- వాగ్భూషణం భూషణం - ఇరివెంటి కృష్ణమూర్తి
- తెలంగాణలో తెలుగు సాహిత్య వికాసం
- తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర - ముదిగంటి సుజాతా రెడ్డి
- తెలంగాణ చరిత్ర
- తెలుగు భాషా సాహిత్య వైశిష్ట్యం - వ్యాస సంకలనం
- తెలుగు సాహితి - దేవులపల్లి రామానుజరావు
- తెలుగు పత్రికలు - ప్రసారమాధ్యమాల భాషా స్వరూపం
- ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు
- తెలుగు పీఠిక - డి. చంద్ర శేఖర్ రెడ్డి
- ఆధునిక తెలుగు సాహిత్యంలో హాస్యం
- తెలుగు సాహిత్యం మరో చూపు
- సాహిత్యానువాదం సమాలోచనం
- తెలుగు వాగ్గేయకారులు - అన్నమయ్య విలక్షణ వ్యక్తిత్వం
- తెలుగు జానపద సాహిత్యము - స్త్రీల గేయాలలో సంప్రదాయము
- ఆంధ్ర మహాభారతోపన్యాసములు
- ఆంధ్రమహాభాగవత ఉపన్యాసములు
- శేషాద్రి రమణ కవుల పరిశోధన వ్యాసమంజరి
- తెలుగులో పద కవిత
- తెలుగు నాటక సాహిత్యం
- మా ఊరు మాట్లాడింది - డా. సినారె
- సమీక్షణం - డా. సినారె
- సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
- దేవులపల్లి రామానుజరావు గ్రంధావళి
- దేవులపల్లి రామానుజరావు
- గద్య సంగ్రహం
- పద్య కుసుమావళి
- వ్యాస గుళుచ్ఛం - మొదటి భాగం
- వ్యాస గుళుచ్ఛం - రెండవ భాగం
- శివరాత్రి మాహాత్మ్యము - శ్రీనాథుడు
- తెలంగాణ గిరిజన భాషా సాహిత్యాలు
- కదనం లోను కథనంలోనూ మేమే
- పరిణతవాణి - 1
- పరిణతవాణి - 2
- పరిణతవాణి - 3
- పరిణతవాణి - 4
- పరిణతవాణి - 5
- పరిణతవాణి - 6
- పరిణతవాణి - 7
- స్వర్ణోత్సవ సంచిక
- వజ్రోత్సవ సంచిక
- ఆంధ్ర సారస్వత పరిషత్తు చరిత్ర 1943-93
క్షంతవ్యులు (నవల) చల్లా భీమేశ్వర్ Kshantavyulu - Novel - Challa Bhimeswar
క్షంతవ్యులు (నవల) చల్లా భీమేశ్వర్
Kshantavyulu - Novel - Challa Bhimeswar
తొలినవలని మొదటి ముద్దుతో పోల్చడం అతిశయో
ఈ 1956 నవల నేటి భీమేశ్వర చల్లా
చిన్ననాటి నేస్తాలు, రామం, శశి, యుక్త వయసులో ప్రేమవలలో చిక్కుకుంటారు.
కాని విధి వారి వివాహ బంధానికి యమ పాశం అడ్డువే
చనిపోయిన ప్రియురాలిని తన ప్రేమలో సజీవింపించడం రామం జీవిత లక్ష్యం చేసుకుంటాడు.
ఆ మానసిక స్థితిలో ఉన్న అతని జీవితంలోకి యశోరాజ్యం తన ప్రేమానురాగాలతో అడుగిడుతుంది. ఒకవైపు శశి ప్రేమానూ మరువలేక, యశో అనురాగాన్నీ వీడలేక 'రామం బాబు' సతమత మవుతుంటే స్త్రీ వాది సరళ, కర్మసిధ్ధాంతి లఖియా అతని విచలిత జీవన సందిగ్ధతకు మరింత హేతుదాయకులవు
28 August, 2020
వ్యాకరణ గేయాలు Vyakarana Geyalu
వ్యాకరణ గేయాలు Vyakarana Geyalu
09 August, 2020
అప్రాశ్యులు ( నవల ) చల్లా భీమేశ్వర్ Aprashyulu (Novel) Challa Bhimeshar
అప్రాశ్యులు ( నవల ) చల్లా భీమేశ్వర్ Aprashyulu (Novel) Challa Bhimeshar
అరవైఏళ్లనాటి ఈ 'స్త్రీ' నవల ఈ నాటి అతి వకి ప్రతిబింబం.
రజని ఆత్మనిర్భరత అసాధారణమయితే ఆమె చంచల ప్రవృత్తి అనూహ్యగోచరం.
కమల పాతివ్రత్య సంకల్పం అఖుంటితమయితే ఆమె లోనయిన పరపురుషాకర్షణ ప్రకృతి చిత్తం.
విశాల ఉదార సేవాభావం దైవత్వమయితే ఆమె చూపే అపార ప్రేమానురాగం స్త్రీ సహజ వ్యక్తిత్వం.
ఈ ఐ-బాటిల్ లోని రజనీ - రామంల ప్రేమగీతాలు, కమల - ప్రసాద్ ల రాగద్వేషాలు మరియు విశాల - సనల్ ల అనురాగఛాయలు నేటి తెలుగు పాఠకుల కొరకు ఈ రచయిత పొందు పరచిన వింటేజ్ వైన్.
ఆస్వాదించండి.