ఇక్కడ వెతకండి

Widgets

శ్రీమదాంధ్ర మహాభారతం Shrimd Andhra Maha Bharatham

శ్రీమదాంధ్ర మహాభారతం 
Shrimd Andhra Maha Bharatham

                   (కవిత్రయ విరచితo   Kavitraya Virachitam)కవిత్రయ విరచితమైన శ్రీమదాంధ్ర మహా భారతాన్ని తెలుగువారెప్పుడూ అభిమానంతో ఆదరిస్తుంటారు. చదువుతూ ఉంటారు. అది సర్వ లక్షణ సంగ్రహమంటారు నన్నయగారు. ఆ భారతం ఎంత మథించినా తరగని విజ్ఞాననవనీతాన్ని ప్రసాదిస్తుంది. దాన్ని మీకు ఎక్కడ చదవబుద్ధి పుడితే అక్కడే చదివెయ్యండి. ఈ క్రింద వరుసగా వాటి దిగుమతి లంకెలిస్తున్నాను.

ఒక చిన్న విజ్ఞాపన. మీకు, మేము చేస్తున్న ఈ సేవ నచ్చితే, మీ సాంఘిక సంపర్క జాలాల్లో ప్రస్తావించి మరింత ఎక్కువజనాలకు సేవ చేసుకునే భాగ్యం మాకు ప్రసాదించండి. ఏ పుస్తకం నచ్చినా వెంటనే ఆ పుస్తకాన్ని ఇక్కడ దొరుకుతుందని పదుగురికి చెప్పండి. మన తెలుగుజాతికి చేసే సేవలో మీ వంతు చేయూత అందించండి.

మీకు కావాల్సిన పుస్తకం పై నొక్కగానే మీరు దిగుమతి లంకెకు తీసుకు వెళ్ళబడతారు.

శ్రీమదాంధ్ర మహాభారతం - ఆదిసభాపర్వాలు
శ్రీమదాంధ్ర మహాభారతం - అరణ్యపర్వం 

 శ్రీమదాంధ్ర మహాభారతం - విరాటోద్యోగపర్వముల
శ్రీమదాంధ్ర మహాభారతం - భీష్మ ద్రోణపర్వాలు
శ్రీమదాంధ్ర మహాభారతం - కర్ణ పర్వమ్
శ్రీమదాంధ్ర మహాభారతం - శల్య సౌప్తిక స్త్రీ పర్వాలు 

 శ్రీమదాంధ్ర మహాభారతం - ఆనుశాసనిక పర్వం
శ్రీమదాంధ్ర మహాభారతం - శాంతిపర్వం
శ్రీమదాంధ్ర మహాభారతం - అశ్వమేధాది పంచకం

5 comments:

అనుసరించువారు