20 మార్చి, 2013

Widgets

శ్రీమదాంధ్ర మహాభారతం Shrimd Andhra Maha Bharatham

శ్రీమదాంధ్ర మహాభారతం 
Shrimd Andhra Maha Bharatham

                   (కవిత్రయ విరచితo   Kavitraya Virachitam)



కవిత్రయ విరచితమైన శ్రీమదాంధ్ర మహా భారతాన్ని తెలుగువారెప్పుడూ అభిమానంతో ఆదరిస్తుంటారు. చదువుతూ ఉంటారు. అది సర్వ లక్షణ సంగ్రహమంటారు నన్నయగారు. ఆ భారతం ఎంత మథించినా తరగని విజ్ఞాననవనీతాన్ని ప్రసాదిస్తుంది. దాన్ని మీకు ఎక్కడ చదవబుద్ధి పుడితే అక్కడే చదివెయ్యండి. ఈ క్రింద వరుసగా వాటి దిగుమతి లంకెలిస్తున్నాను.

ఒక చిన్న విజ్ఞాపన. మీకు, మేము చేస్తున్న ఈ సేవ నచ్చితే, మీ సాంఘిక సంపర్క జాలాల్లో ప్రస్తావించి మరింత ఎక్కువజనాలకు సేవ చేసుకునే భాగ్యం మాకు ప్రసాదించండి. ఏ పుస్తకం నచ్చినా వెంటనే ఆ పుస్తకాన్ని ఇక్కడ దొరుకుతుందని పదుగురికి చెప్పండి. మన తెలుగుజాతికి చేసే సేవలో మీ వంతు చేయూత అందించండి.




తిరుమల తిరుపతి దేవస్థానంవారి అర్థతాత్పర్యాలతో కూడిన పుస్తకం కింది లంకెలో ఉంది.

                               శ్రీమదాంధ్ర మహాభారతం

10 వ్యాఖ్యలు:

seshu చెప్పారు...

Sir Virata and Karna parvam links are not working plz check

Thanks for the job you guys are doing it

Phani

Dr.R.P.Sharma చెప్పారు...

ఇక్కడ అన్నీ సాహిత్య అకాడమీ ప్రచురించిన భారత భాగాలే ఉన్నాయి. విరాట కర్ణ పర్వాలు వారివి దొరక లేదు. వావిళ్ళవారివైనా త్వరలో ప్రకటించే ప్రయత్నం చేస్తాము.

Unknown చెప్పారు...

కవిత్రయము విరచించిన శ్రీమదాంధ్ర మహాభారతము is available at http://ebooks.tirumala.org.

చదవండి, తరించండి!

Dr.R.P.Sharma చెప్పారు...

శ్రీమద్ ఆంధ్రమహాభారతం అనే టపాలో అదే చూపాము.

http://www.teluguthesis.com/2015/09/srimad-andhra-maha-bharatamu.html

Unknown చెప్పారు...

Sir, please check ttd ebooks those books are not open please link

మారుతి చెప్పారు...

సర్ నమస్కారము. పోతనభాగవతము openfiles, website లభిస్తున్నట్లు కవిత్రయభారతంమొత్తం దొరుకుతుందా ఉంటే link పంపగాలరని మనవి. నాది భారతం పై పరిశోధన

Dr.R.P.Sharma చెప్పారు...

http://www.andhrabharati.com/itihAsamulu/bhAratamu/index.html

Kameswara Rao చెప్పారు...

సార్, తెలుగు లిపి లో వ్యాస సంస్కృత మహా భారతం పద విభాగం అన్వయం ప్రతి పదార్థం తాత్పర్యం తో ఎక్కడైనా లభిస్తుందా తెలియజేయండి.

Hell boy చెప్పారు...

Sir,mahabaratam Telugu ani Oka app undeydi adi playstore numchi teseysaru app4 ani app meda undeydi please update that mahabaratam

Hell boy చెప్పారు...

+918919944668 my contact number

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అనుసరించువారు