ఇది కూడా మీకు ఉపయోగకరమే ......

ఇక్కడ వెతకండి
ఇప్పుడు DLI లంకెలు పని చేయడం లేదు. అసౌకర్యానికి చింతిస్తున్నాం.
Widgets

పాండురంగ మాహాత్మ్యం (సవ్యాఖ్యానం) Panduranga Mahatmyam Tenali Ramakrishna Kavi

తెనాలి రామకృష్ణకవి రచించిన పాండురంగ మాహాత్మ్యం ప్రౌఢ ప్రబంధం. వ్యాఖ్యాన సహితంగా మీ ముందుకు తెస్తుంది తెలుగు పరిశోధన. ఈ పుస్తకం అంతర్జాలం లో లభించడం అపురూపం. రసికులైన పాఠకులు దీనిని దిగుమతి చేసుకుని, చదివి, ఆనందింతురు గాక.
దిగుమతి కొరకు........
అన్నట్టు....మీ సాంఘిక సంపర్క జాలాల్లో తెలుగుపరిశోధన గురించి చర్చించండి. మా టపాలను అక్కడ పంచుకొండి. తెలుగుభాషా సాహిత్యాలకు మీ వంతు చేయూత నందించండి.

0 comments:

Dreamtouts


అనుసరించువారు