మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Widgets

అమరకోశము Amara Kosha

అమరకోశము  Amara Kosha
అమరసింహ కవి Amara Simha


మీకు ఇంతవరకు మీ అభిమాన పుస్తకములందించే ఈ తెలుగు పరిశోధన వెబ్‌సైట్ మీకు ఎన్నో తెలుగు నిఘంటువుల (Telugu Dictionary)ను, సంస్కృత నిఘంటువుల(Sanskrit Dictionary)ను, ఇంగ్లీష్ తెలుగు నిఘంటువుల(English-Telugu Dictionary / Telugu English Dictionary)ను, హిందీ తెలుగు నిఘంటువు (Hindi -Telugu Dictionary) లను అందించింది. ఇక అమరకోశము అందించాలని సంకల్పించింది తెలుగు పరిశోధన.


అమరకోశముగురించి అందరికీ తెలుసు. అమరసింహ కవి సంస్కృత శబ్దజాలాన్ని గుదిగుచ్చి, వివిధ వర్గాలుగా విభజించి, మూడు కాండల్లో రచించాడు. దానికి తెలుగు వ్యాఖ్య, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఆయాపదాల అర్థాలతో సహా ఇక్కడ అందిస్తున్నాము. ఇంత విశిష్టమైన పుస్తకాన్ని దిగుమతి చేసుకోండి. మీ ఫేస్‌బుక్  / ట్విట్టర్ మొదలైన సాంఘికసంపర్కజాలాల్లో మీ బంధుమిత్రులతో పంచుకోండి. దీని ఆడియో లింక్ సంస్కృతవాణి (సంస్కృత సంకలిని లో) లభిస్తుంది.

మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.


Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....పైనొక్కండి
 
 
 
 
 
 

1 వ్యాఖ్యలు:

Raveendra said...

Thanks for your service to Telugu/ Sanskrit Bhasha sastras...

Post a Comment

అనుసరించువారు