మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Widgets

గోల్కొండ కవుల సంచిక Golkonda Kavula Sanchika

తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి (మే 281896 - ఆగస్టు 251953). పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ప్రేరకుడుగా, క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అనన్యమైనవి. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడగండ్ల గురించి ఆయన పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం. తెలంగాణలో కవులే లేరనే నిందావ్యాఖ్యలను సవాలుగా తీసుకొని 354 కవులతో కూడిన "గోల్కొండ కవుల సంచిక" గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి ఒక అధ్యాయం. 

      దిగుమతి కొరకు ..........


పై నొక్కండి.

ఇవీ చూడండి...........



1 వ్యాఖ్యలు:

Unknown said...


తెలుగు సాహిత్యం, సంస్కృతి, చరిత్ర - వీటిలో యేపాటి ప్రవేశం వున్నవారైనా ఈ పేర్లు వినేవుంటారు - గోలకొండ కవుల సంచిక, శాతవాహన సంచిక, కాకతీయ సంచిక ఇత్యాది. అయితే ఎప్పుడూ చూసివుండరు. గ్రంథాలయాల్లో ఎంత వెతికి వేసారినా నాబోటివాడికి అందుబాటులో లేకపోయిన అపూర్వగ్రంథాల్లో గోలకొండ కవుల సంచిక ఒకటి. ఎన్ని రోజులుగా ఈ గోలకొండ కవుల సంచిక అంతర్జాలంలో వున్నదో తెలీదుగానీ ఇప్పుడు దిగుమతి చేసి చూసుకుంటే ఒకలాంటి ఉత్తేజం కలుగుతోంది.
లంకె ఇక్కడ అందజేసినందుకు ధన్యవాదాలు.

Post a Comment

అనుసరించువారు