బహుజనవల్లి సీతారామాచార్యులుగారు వ్రాసిన ప్రౌఢవ్యాకరణం గూర్చి కొత్తగా తెలుపాసిన అవసరం లేదు. బాలవ్యాకరణమందు ప్రస్తావించబడని లేదా అభిప్రాయ భేదాలున్న విషయపూరకంగా వ్రాయబడినది ప్రౌఢవ్యాకరణం.
గతంలో తెలుగుపరిశోధనలో అంబడిపూడి నాగభూషణం గారి దిగ్దర్శినీ వ్యాఖ్యతో మీకు అందించాము. ఇప్పుడు ఘంటాపథ వ్యాఖ్య, తత్వబోధినీవ్యాఖ్యలతో అందిస్తున్నాను.
దిగుమతి చేసుకోవాలంటే కింది శీర్షికలపై నొక్కండి.
2 వ్యాఖ్యలు:
బాల వ్యాకరణం ఘంటాపథం /వంతారం రామకృష్ణారావు గారి పుస్తకం పంపగలరు
తప్పకుండా, త్వరలోనే 👍
Post a Comment