Rao Venkata Kumara Maheepati SuryaRao
(ఇప్పుడు అన్ని సంపుటాలూ లభిస్తున్నాయి)
ఇంతవరకు దాదాపు పదిహేను నిఘంటువులను తెలుగుపరిశోధన అందించింది. ఇక ఇప్పుడు శ్రీ సూర్య రాయాంధ్ర నిఘంటువు.
తెలుగులో వెలువడిన నిఘంటువుల్లో పెద్దది ... ఈ నిఘంటువు. ప్రతి పదానికి వివిధ గ్రంథాల ప్రమాణాలతో అర్థ నిరూపణ చేసారు. ఇది సమగ్రం అని మనం చెప్పలేకున్నా ఎంతో పెద్దది. దీనికి పూరకంగా కావచ్చు శ్రీహరి నిఘంటువు వెలువడింది. ఏమయితేనేం ఈ నిఘంటువును అందించడం ద్వారా తెలుగుపరిశోధన కొంత జాతి ఋణం తీర్చుకుంటున్నది. ఇందులో మొదటి,మూడవ భాగం మాకు దొరకలేదు. అవి దొరికినప్పుడు మళ్ళీ అందిస్తాము.
వరుసగా ఇక్కడ కింద ఆయా భాగాలను ఇస్తున్నాము. పుస్తకంపేరుపై నొక్కగానే దిగుమతి పుటకు తీసుకువెళుతుంది.
ఈ టపాను మీ సాంఘిక సంపర్క జాలంలో తప్పక పేర్కొనండి
- శ్రీ సూర్య రాయాంధ్ర నిఘంటువు Shree Surya Raya Andhra Nighantuvu I Part
- శ్రీ సూర్య రాయాంధ్ర నిఘంటువు Shree Surya Raya Andhra Nighantuvu II Part
- శ్రీ సూర్య రాయాంధ్ర నిఘంటువు Shree Surya Raya Andhra Nighantuvu III part
- శ్రీ సూర్య రాయాంధ్ర నిఘంటువు Shree Surya Raya Andhra Nighantuvu IV part
- శ్రీ సూర్య రాయాంధ్ర నిఘంటువు Shree Surya Raya Andhra Nighantuvu V Part
- శ్రీ సూర్య రాయాంధ్ర నిఘంటువు Shree Surya Raya Andhra Nighantuvu VI Part
- శ్రీ సూర్య రాయాంధ్ర నిఘంటువు Shree Surya Raya Andhra Nighantuvu VII Part
- శ్రీ సూర్య రాయాంధ్ర నిఘంటువు Shree Surya Raya Andhra Nighantuvu VIII Part
ఇంకేం, ఈ పుస్తకాన్ని దిగుమతి చేసుకోండి. మీ మొబైల్ ఫోన్ లో, మీ ట్యాబ్లెట్ పి.సి.లో ....వేసుకోండి. అంత పెద్ద నిఘంటువును మీ వెంటే ఉంటుందెప్పుడూ....
Please Read:-
Rao Venkata Kumara Maheepati SuryaRao
48 వ్యాఖ్యలు:
శర్మగారికి,
శతానేక ధన్యవాదాలు.
సూర్యారాయాంధ్ర నిఘంటువు కూడ దిగుమతి చేసుకొన్నాను.
2 దస్త్రాలు ఇంకా కావాలి అనుకోండి. అయినా కూడ
మీ కృషి అపూర్వం అధ్భుతం. మిమ్మల్ని మీ కుటుంబాన్ని మా నల్లనయ్య సదా చల్లగా చూస్తుండు గాక.
ధన్యవాదాలు
Thank u for this upload, and u r doing very good work. please keep it on
Thank you very much.
but part 1 and 3 are missing, Can you please upload them also.
అవి లభించడం లేదండీ!
ముందుగా చాల ధన్యవాదాలు మీకు.
మొదటి మరియు మూడవ భాగాలు ఎక్కడన్నా ప్రచురించిన కాపీలైనా దొరుకుతాయా అండి?
Sharma garu..
I've all the parts of Suryarayaanshra Nighantuvu. I can help you..
- Ambarisha Darbha
Mr Ambarisha Garu please upload Remaining parts
sir avi ma friend deggara hard copys vunnai kavalantay meru scanning kosam arrange chestanu. na mail jeevandee@gmail.com
చాలా ప్రయత్నము తరువాత గూడా
సూర్య రాయ ఆంధ్ర
నిఘంటువు వాల్యూమ్లను
దిగుమతి చేసికొనలేక పోయాను.
దిగుమతిచేసికొను విధాన వివరములను తెలిపిన కృతజ్ఞుడను
అయ్యా ! నమస్కారాలు.
దీని లంకెలను ఇప్పుడు స్వరించాను. ఆర్కైవ్ లంకెలను పెట్టాను. పూస్తకం పేరుపై నొక్కగానే నేరుగా పుస్తకం దిగుమతి అవుతుంది.
శర్మగారికి
నమస్కారములు
మీరు సవరించిన లంకె ద్వారా అందుబాటులో ఉన్న
శ్రీ సూర్య రాయ ఆంధ్ర నిఘంటువుల వాల్యూంలను
దిగుమతిచేసికొనగలిగాను.ధన్యవాదములు
dhanyavadamulu
meru chese prayatnam goppadi.bhagavantuni kataksham ellappudu e prayatnaniki todavtundi.
ధన్యవాదాలు.
నమస్తే అండీ నాకు తెలుగు నాటక వికాసం పుస్తకాలు కావాలి దయచేసి స్పందిస్తానని ఆశిస్తూ mail smsraodasaritelugu@gmail.com nacellno 949-303-3534 mee cell no plz
Telugu natka vikasam
http://www.teluguthesis.com/2017/01/telugu-nataka-vikasasam.html
dear sarma garu
your work of digitalization of the oldest books is excellent and marvalous sir
mee krushi chirusmarneyam
namahssulu
Namaskaramulu,
Na vadda 1 samputam book undi.
Dhanyavadalu.
daya chesi pdf file pampiste, andariki upayogapadutundi.
Thank sir
తెలుగు పదాలు కనుమరుగవుతున్న ఈ రోజుల్లో ఇది అందరికీ చాలా ఉపయుక్తంగా ఉంటుంది
Sir, kindly send me first and third parts of sree surya rayandhra nighantuvu.
my mobile no is 8331815011
Download ela pl
అవి రెండు నా దగ్గర ఉన్నాయండీ! నా నంబర్ 9848312639
అవి రెండు నా దగ్గర ఉన్నాయండీ! నా నంబర్ 9848312639
I need Part I and III of Suryarayandhra Nighatuvu.
Please help me. My email tdmurthy@gmail.com
చాలా చక్కటి సమాచారం ఉన్న నిగంటువు
అందరికి ధన్యవాదాలు
మీ
డాక్టర్ దాసరి రంగ
ఎం.ఏ,.ఎం.ఫిల్.,పీహెచ్డీ
నేను పాలమూరు జిల్లా కర్షకగీతాలు అనే అంశం పై
ఎం.ఫిల్ చేసాను
మహబూబ్నగర్ జిల్లా జానపదకథాగేయాలు౼ఒకపరిశీల
అనే అంశం పై పీహెచ్డీ పూర్తి చేశాను అండి
9949246293
ఈ నిగంటువు నా పరిశోధనకు చాలా ఉపయోగపడింది
ఈ సౌకర్యాన్ని అందించిన పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు.
మీ
డాక్టర్ దాసరి రంగ
మొత్తం నిఘంటువుల ప్రతులు కొనుక్కోడానికి ఎక్కడ దొరుకుతాయో please sms పెట్టగలరు..
శ్రీనివాస్ దెంచనాల...9848326517
Mee daggarivi part1 and 3 pampi sthara? denchanala@yahoo.com .
Mobile..9848326517
All volumes hard copies not available anywhere.
Checked with Telugu University also.
And asked several people outside.
Dont spend efforts anymore.
We can take hard copies from people who already
Have and make xerox. Only solution and bit costly
దయచేసి ఆ రెండు భాగాలు కూడా అందించండి
అంబరీష్ గారికి నమస్కారములు,
మీ వీళ్ళు చూసుకొని దయచేసి మొదటిది మరియు మూడవ భాగాలు పంపగలరా.
vasudev084@gmail.com
అంబరీష్ గారు నమస్కారాలు.
మీ దగ్గర ఉన్న ఆ రెండు భాగాలను కూడా పంపిస్తే మనం అందరికీ అందుబాటులోకి తీసుకొద్దాం.
ధన్యవాదాలు.
శర్మ గారు
మీకు శతకోటి ధన్యవాదములు
మీరు చేసిన ఈ సేవ భావితరాలకు కల్పతరువు వంటిది
సూర్యరాయాంధ్ర నిఘంటువు భాగం -3 pdf నాకు పంపగలరు. 9989464467
నమస్కారం🙏 మీ కృషికి అభినందనలు💐💐💐
శ్రీపవన్కళ్యాణ్ గారు(జనసేనపార్టీఅధ్యక్షులు,నటులు) నవంబర్10,2019 twitterలో ఈ నిఘంటువు 8 సంపుటములు చిత్రం ఒకటి పోస్ట్ చేశారు, మీరు ఆయన్ని సంప్రదించగలిగితే మిగతా భాగాలు కూడా మీకు లభించే అవకాశం ఉంది....
Rajamundry gauthami library lo unnai. Vaalu photocopy ki anumatistaru.
Thanks Nagaraj Vemuri!!!
విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉపయుక్తమైన పుస్తకమును అందించినందులకు ధన్యవాదములు.
namaskaramulu
daya chesi shrii suryarayandhra nighantuvu 1 and 3 parts ande
e veelu unnada cheppagalaru
naa email krishnamohanvemuri@gmail.com
నిఘంటువు వాల్యూమ్లను
దిగుమతి చేసికొనలేక పోయాను.
దిగుమతిచేసికొను విధాన వివరములనుతెలుప ప్రార్ధన
నమస్సులతో ఆ
అప్పారావు స్వయంవరపు 7780687717
Reply
How can I contract you my no. 8867394753
Post a Comment