మహీధర నళినీ మోహన్ రచనలు
Writings of Mahidhara Nalini Mohan
మహీధర నళినీ మోహన్ గారి రచనలు ఎన్నో ఉన్నా, ఒక నాలుగు రచనలు అంతర్జాలంలో లభించాయి. అదే భాగ్యం అనిపించింది. వాటిని మీ దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నమే ఇది.
పుస్తకాలు దిగుమతికి .....- చొప్పదంటు ప్రశ్నలు
- గణితంతో గమ్మత్తులు
- మెదడుకు పదును
- వనసీమలలో
14 వ్యాఖ్యలు:
కేలండర్ కధ లభ్యం గా వుందా?
కేలండర్ కథ మార్కెట్ల లో ఉంది. అయితే ఆకాశంలో ఆశ్చర్యార్దకం, సౌరశక్తి కి సంకెళ్లు. ఈ రెండు పుస్తకాలు ఎక్కడ ఉన్నా తెలపండి
సౌరశక్తి కి సంకెళ్లు book naadhaggara unnadhi
మహానగరంలో మరుగుజ్జు పిల్లల నవల లభ్యం అవుతుందా??
ఈ బుక్ నాకు కావాలి.దయచేసి అడ్రెస్స్ పెడతారా...9989262468 కి
సౌర శక్తికి సంకెళ్లు బుక్ నా దగ్గర ఉంది
Ithara lokallo pranulu...mahidhara garu inkoka Manchi pusthakam idi..
తెలుగు పరిశోదన వారికి విజ్ఞప్తి మహీధర్ గారి బుక్స్ డౌన్లోడ్ error వస్తున్నాయి స్పందించ గలరు థాంక్ యు
Download kavatam ledu, problem chudagalaru
మహీధరవారితో నాకు ప్రత్యక్షపరిచయం ఉన్నాది. ఆయనయొక్క పద్యకావ్యములపై నేను లెక్కలేనన్ని సాహిత్యప్రసంగాలు చేసేను. ముఖ్యంగా ఆయన అముద్రితగ్రంథమైన ప్రతిపద్య శిరఃకంపం పద్యకావ్యము మయొక్కmanuscript ను నాకు వారే శిష్యవాత్సల్యముతో అందించేరు. అట్లే ముద్రితమైన లంబోదరశతకము కూడా ఇచ్చేరు. మహీధరవారి సాహితీచమత్కారములు అనుపేరుతో వివిధ సాహిత్యసభలలో నేను ప్రసంగించగా సాహితీవేత్తల ప్రశంసలు పొందగలిగేవాడిని
. ఇదంతా ఆయన కవిత్వములోగల వ్యంగ్యహాస్య అధిక్షేపణల రచనావైశిష్ట్యము తప్ప నాదేమీకాదు.
ఓరుగంటి రాజరాజేశ్వరీ ప్రసాద్ BSNL విశాఖపట్ణము.
రాకెట్టు కధ గ్రహణాల కధ ఉంటే తెలుపగలరు.
ఆకాశంలో ఆశ్చర్యార్థకం పుస్తకం నా దగ్గర ఉందండి
Iam also searching for the same book. Let me know where to purchase or find it if you found it.
కామెంట్‌ను పోస్ట్ చేయండి