ఆంధ్రమున ప్రబంధరూపమొందిన సంస్కృత నాటకములు Andhramuna Prabandha Roopamondina Samskrita Natakamulu
సి.రాజేశ్వరి C.Rajeshwari
సంస్కృతంలోని కాళిదాస అభిజ్ఞానశాకుంతలం తెలుగులో శృంగార శాకుంతలంగా పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు అనువదించాడు. అది మనకు తెలిసిందే.
అట్లే,
- విద్ధ సాలభంజిక > కేయూరబాహు చరిత్రము
- ప్రేమాభిరామము > క్రీడాభిరామము
- ప్రబోధ చంద్రోదయం > ప్రబంధ చంద్రోదయము
- ప్రసన్న రాఘవమ్ > ప్రసన్న రాఘవము
- అనర్ఘ రాఘవం > అనర్ఘ రాఘవము....
ఈ విధంగా సంస్కృత నాటకాలు తెలుగులో ప్రబంధంగా వెలిసాయి. వీటిపై రాజేశ్వరిగారు పరిశోధన చేసారు.
ఇది బెంగుళూరు విశ్వవిద్యాలయానికి Ph.D. పట్టం కొరకు డా.సి.రాజేశ్వరి సమ్ర్పించిన సిద్ధాంతవ్యాసమిది.
దీన్ని దిగుమతి చేసుకుని చదవండి.
0 వ్యాఖ్యలు:
Post a Comment