ప్రబంధాలు - శృంగారం-ప్రయోగాలు
Prabandhalu-Sringaram-Prayogalu
బి.రాములు B.Ramulu
ఆచార్యులు బి.రాములు గారు హైదరాబాద్ విశ్వ విద్యాలయంలో Ph.D. పట్టం కొరకు సమర్పించిన సిద్ధాంత వ్యాసం.
తెలుగులో ఎన్నో ప్రబంధాలు వెలువడ్డాయి. వాటిల్లో శృంగారం ప్రముఖస్థానం వహిస్తుంది. అందులో కవులు ఎన్నో రకాలైన ప్రయోగాలు చేశారు. అసలు, ప్రబంధావతరణమే ఒక ప్రయోగం. మొదటి ప్రబంధం మనుచరిత్రలో శృంగార రస ప్రయోగం విలక్షణంగా చేశాడు పెద్దన. తదాది ప్రబంధాల్లోని ప్రయోగాలన్నీ ఇందులో స్పృశించారు పరిశోధకులు.
చదవండి....
0 వ్యాఖ్యలు:
Post a Comment