వారి రచనలను అంతర్జాలంలో లభిస్తున్నవాటిని సంగ్రహించి, తెలుగుపరిశోధన అందిస్తుంది.
దిగుమతికొరకు ఆయా పుస్తకాల పేర్లపై నొక్కండి. నేరుగా ఆ పుస్తకం దిగుమతి అవుతుంది.
- ఆధునిక విజ్ఞానము - అవగాహన
- నవ్వుల నదిలో పువ్వుల నావ (సినీగీతాలు 3)
- కురిసే చిరు జల్లుల్లో (సినీగీతాలు 5)
- ఆరుద్ర నాటికలు
- ఆరుద్ర కవితలు
- ఆరుద్ర వ్యాసపీఠం
- కాటమరాజు కథ (స్టేజి నాటకం)
- మన వేమన
- రామునికి సీత ఏమవుతుంది?
అన్నట్టు.....వ్యాఖ్యలు వ్రాయడం, సాంఘిక సంపర్కజాలాల్లో చర్చించడం చేయండి...మరచిపోకండేం.......?
13 వ్యాఖ్యలు:
nijamgaa mee prayatnam amogham............ mee okka sahitya dakshataku ive maa aneka koti vandanamulu.......
ధన్యవాదములు.
Thanks formaking books available
Thank you, arudra gaari "TVAMAIVAHAM" rachana ni kuda andhinchagalaru.. Please..
Good and valuable books
Good job.. Thanks
వేమనయోగి గురించి పరిశోధనలు పుస్తకాలు ఇంకా ఉంటే చూపండి. మీ సేవలు మార్గదర్శకం .
I am trying to access the detective novel written by Arudra.It must have been published around 1955.I have read it during my school days.I would like to read it again .Can you help ? my alternate e mail ID which I use more frequently is dsurya1@rediffmail.com
D.Suryanarayana
I can't just use the word " thanks " for the great effort done by you. I don't have words to express my happiness that I have been enjoying , only because if this great collection done by you. My crores of kudos to you .
-Kameswara Sharma
Visakhapatnam
9059363023
Please post detective novels of Arudra garu
Please add Arudra gari "cinee Vaali"and "Intinti Padyalu" books. Thank you
మహాకవి ఆరుద్ర శతజయంతి సంవత్సరం (1925-2025) సందర్భంగా మేము 'తెలుగురథం' సాహిత్య,సాంస్కృతిక సంస్థ (రి.825/2008) ద్వారా, అంతర్జాల సభలు నిర్వహిస్తున్నాము. మొన్న 31/8/2024 న ప్రారంభ సభ చేసి, చిరు పరిచయం, కొన్ని ఆరుద్ర విరచిత చిత్రగీతాలు పాడించడం జరిగినది. ఈ మహానుభావులు, బహుముఖ ప్రతిభాశీలి - ఆరుద్ర - భాగవతుల సదాశివ శంకర శాస్త్రి గారి శతజయంతి సారస్వత సమాలోచన సభలు (అంతర్జాల మాధ్యమంలో మాత్రమే) నిర్వహించాలని, వీలైతే, వారం వారం, ఒక ఆలోచనతో ప్రారంభయం చేశాం. సాహిత్యరంగంలో ఏ స్థాయిలో ఉన్నాసరే, మా సభల్లో పాల్గొని ప్రసంగం చేసేవారు, స్వచ్ఛంద/స్వతంత్రత/నిరపేక్ష భావాలున్నవారు మమ్మల్ని వెంటనే (Whatsup Message pl) సంప్రదించగలరు. నమస్సులతో/ఆరుద్ర గారి శతజయంతి సందర్భ అభినందనలతో, నమస్సులతో - మీ తెలుగు సారస్వతాభిమాని. కొంపెల్ల శర్మ. అధ్యక్షులు. తెలుగురథం. (+919701731333)
Post a Comment