ఇక్కడ వెతకండి

Widgets

నవల Navala

నవల Navala

ఆర్కైవ్ లో (DLL వారివి) కొన్ని నవలలు కన్పించినాయి. వాటిని అందుబాటులోకి తెస్తే ఔత్సాహికులైన పాఠకులకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ సాధ్యమైనవాటిని అందిస్తున్నాము.

 1. శ్యామల     - వేంకట పార్వతీశ కవులు
 2. ఇంద్రాణి   - పాటిబండ మాధవ శర్మ
 3. డాక్టరమ్మ  - యన్.భారతీదేవి
 4. గంగ          - చిర్రవూరు కామేశ్వర రావు\
 5. కష్టసుఖాలు - అందె నారాయణ స్వామి
 6. నల్లకలువ - కాటూరి వెంకటేశ్వర రావు
 7. నీలికలువ - మాధురి
 8. కాంచనమాల - శివ శంకర శాస్త్రి
 9. లేపాక్షి - కొండూరు వీర రాఘవాచార్యులు
 10. తామర కొలను - త్రివేణి,శర్వాణి
 11. లజ్జ  - తస్లిమా నస్రిన్
 12. అహల్యాబాయి - చిలకమర్తి లక్ష్మీనరసింహం
 13. దివ్య జీవనము - వేలూరి శివరామ శాస్త్రి
 14. రేణుకా దేవి ఆత్మ కథ- మాలతీ చందూర్
 15. లవంగ లత - కొసూరు రంగయ్య
 16. నరమేధము - మల్లాది వసుంధర
 17. నా రాజు - తాళ్ళూరి సుబ్బరావు
 18. కవికుమార్ - గుండాబత్తుల నారాయణ రావు
 19. తాజ్మహల్ - నండూరి వెంకట సుబ్బారావు
 20. రాణీ సంయుక్త - వి.సుబ్బారావు
 21. లలిత కుమారి - వంగూరి సుబ్బరావు
 22. విచ్చిన్న సంసారము - రవీంద్రనాథ్ ఠాగూర్
 23. నారీ హంతకుడు - కృష్ణమోహన్
 24. రఘునాథ రాయలు - కాకర్ల రామ నరసింహము

8 comments:

Unknown said...

చివరికి మిగిలేది మరియు మైదానం నవలలు నాకు కావాలి అనిదించగలరు

Unknown said...

I want shadow detective Novel

jethani said...

Please upload "gatha saptha sathi"- telugu stories told by King Vikramarka when he becomes a parrot.

Unknown said...

వంగూరి సుబ్బారావు గారి ప్రభాతం నవల కావాలి సైట్ తెలిసిన వారు తెలప గలరు

Unknown said...

Malladi Venkata Krishna Murthy Gari Sravanthi and mandakini novels kavali please upload these novels

Unknown said...

మీ కృషికి ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పిన తక్కువే..

Raveendra said...

We want "Baristar Paarvareesham" 10th Class Telugu Nonditail.

Unknown said...

ఆర్య.... నాకు తెలుగు చరిత్రకారులు పుస్తకాలు కావాలి...

అనుసరించువారు