31 July, 2013

నన్నయ భారతంలో ఉపమ Upama in Nannaya Bharatham

నన్నయ భారతంలో ఉపమ
 Upama in Nannaya Bharatham
బి.రుక్మిణి B.Rukmini

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డా.బి.రుక్మిణి గారు Ph.D. పట్టం కొరకు సమర్పించిన సిద్ధాంత గ్రంథమిది.

30 July, 2013

భారతీ నిరుక్తి Bharathi Nirukthi

భారతీ నిరుక్తి Bharathi Nirukthi
హరిసోదరులు Hari Sodarulu

భారతీ అంటే వేదభారతి. వేదానికి రక రకాలైన పేర్లున్నాయి. వేద సంప్రదాయాన్ని అర్థం చేసుకోవాలంటే సంప్రదాయానుసారంగా వేదాన్ని అర్థం చేసుకోవాలి. వేదానికి ఉన్న ఆయా పేర్లను గూర్చిన విపులవిచారణ చేయడంద్వారా వేద సంప్రదాయాన్ని చక్కగా పరిచయంచేసారు హరిసోదరులు.

27 July, 2013

బహుదూరపు బాటసారి (నవల) Bahudurapu Baatasaari (Novel)

బహుదూరపు బాటసారి (నవల) 
Bahudurapu Baatasaari(Novel)
యామినీ సరస్వతి Yamini Sarasvati

ఇదొక సాంఘిక ఇతివృత్తం గల నవల. ఇరవై,ముప్ఫై ఏళ్ళ క్రితం అమ్మాయిలను కన్న తల్లిదండ్రుల ఇబ్బందులను, ఆ నాటి జీవన విధానాలను ఈ నవలాధారంగా తెలుసుకోవచ్చు.

26 July, 2013

అవతార మీమాంస Avathara mimamsa

అవతార మీమాంస
Avathara mimamsa 

ముదిగొండ మల్లికార్జున రావుగారు Mudigonda Mallikarjuna Rao

అవతారాలనుగూర్చి విమర్శించేవారు చదువాల్సిన గ్రంథమిది. ఇందులో ముదిగొండ మల్లికార్జున రావుగారు భగవంతుని అవతారాల ఆవశ్యకత,రహస్యం పరమార్థాన్ని చక్కగా వివరించారు. అవతారాలను నమ్మేవారికీ పారాయణ గ్రంథమిది.

25 July, 2013

అవధాన మంజరి Avadhana manjari

అవధాన మంజరి
 Avadhana manjari
ప్రతాప వేంకటేశ్వర కవి Prathapa Venkateshwara kavi

ప్రతాప వేంకటేశ్వర కవి గారు వివిధ ప్రదేశాల్లో చేసిన అవధానాలు ఒక దగ్గర కూర్చిన మణిహారం. 27 అవధానాలు ఇందులో ఉన్నయి.

24 July, 2013

మరింగంటి రచనలు - పరిశీలన Maringanti Rachanalu -Parisheelana

మరింగంటి రచనలు - పరిశీలన
Maringanti Rachanalu -Parisheelana
మాడభూషిణి రంగాచార్యులు Madabhushi Ranga acharyulu

ఆసూరి మరింగంటి వేంకటనరసింహా ssచార్యుల రచనల సమగ్ర పరిశీలన అనే పరిశోధనా గ్రంథం మాడభూశిణి రంగాచర్యుల రచన. ఉస్మానియా విశ్వవిద్యాలయంనందు Ph.D పట్టం కొరకు సమర్పించబడిన సిద్ధాంతవ్యాసం.

23 July, 2013

స్త్రీల పత్రికలు - పరిశీలన Study on Women's Magazines in Telugu

స్త్రీల పత్రికలు - పరిశీలన
Study on Women's Magazines in Telugu
డి.పద్మావతి D.Padmavthi

తెలుగు లో వెలువడిన స్త్రీల పత్రికలపై పరిశోధననే ఈ అస్పష్ట ప్రతిబింబాలు అనే గ్రంథం. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంనందు M.Phil పట్టం కొరకు సమర్పించబడిన సిద్ధాంతవ్యాసం. అందుకోండి ఈ కానుక.

22 July, 2013

ఆశు కవితలు - అవధానాలు - చాటు కవితలు Asu Kavithalu - Avadhaanalu - Chatu kavithalu

ఆశు కవితలు - అవధానాలు - చాటు కవితలు
Asu Kavithalu - Avadhaanalu - Chatu kavithalu

కేతవరపు రామకోటి శాస్త్రి - Kethavarapu Ramakoti Shasthri

తెలుగు వారు అవధానాలకు ఆరంభకులు. తెలుగులో అవధానాలు, చాటువులు ఇవి ఆశుకవిత్వానికి సంబంధించినవి. వీటిపై ప్రామాణికమైన రచన చేసి కేతవరపు రామకోటి శాస్త్రి గారు మనకు అందించారు. అందుకోండి ఈ కానుక.

20 July, 2013

అన్నమాచార్యుని శృంగార సంకీర్తనలు-మధుర భక్తి Annamacharyuni Shringara Sankeerthanalu - Madhura Bhakthi

అన్నమాచార్యుని శృంగార సంకీర్తనలు-మధుర భక్తి
Annamacharyuni Shringara Sankeerthanalu - Madhura Bhakthi
డా.అంగలూరు శ్రీరంగాచారి Dr.Angaluru Shri Rangachary

డా.అంగలూరు శ్రీరంగాచారి గారు ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఈ ‘అన్నమాచార్యుని శృంగార సంకీర్తనలు-మధుర భక్తి’ సిద్ధాంత గ్రంథాన్ని Ph.D. పట్టం కొరకు సమర్పించారు.

19 July, 2013

శ్రీశ్రీ వచన విన్యాసం Shri Shri Vachana Vinyasam

శ్రీశ్రీ వచన విన్యాసం
Shri Shri Vachana Vinyasam
డా.రాపోలు సుదర్శన్ Dr. Rapolu Sudhakar
ShriShri

డా. రాపోలు సుదర్శన్ గారు తెలుగు విశ్వ విద్యాలయంలో ఈ శ్రీశ్రీ వచన విన్యాసమనే సిద్ధాంత గ్రంథాన్ని Ph.D. పట్టం కొరకు సమర్పించారు.

18 July, 2013

కటాక్ష శతకమ్ (మూక పంచశతి) Kataksha Shathakam (Mooka Pancha shathi)

కటాక్ష శతకమ్ (మూక పంచశతి)
Kataksha Shathakam (Mooka Pancha shathi)
మూక కవి Mooka kavi

మూక పంచశతి మూక కవి వ్రాసిన శతక పంచకం. అవి ఆయా శతకాల పేర సాధన గ్రంథ మండలి, తెనాలి వారు అందించారు. ఈ పుస్తకాలు ప్రస్తుతం అంగడిలో లభిస్తూనే ఉన్నాయి. అటువంటి అపురూపమైన పుస్తకాలు అందరి ఇళ్ళలో ఉండాలి. ప్రతులు చెల్లిపోకముందే, మీ దగ్గరలోని పుస్తకాల అంగడిలో మీ మీ ప్రతులను సొంతం చేసుకొండి.

17 July, 2013

అమరుక శతకమ్ Amaruka Shatakam

అమరుక శతకమ్ Amaruka Shatakam
ఆది శంకరాచార్య  Aadi Shankara Acharya

ఆది శంకరాచార్యులవారి రచనలన్నింటినీ తెలుగులో వ్యాఖ్యానంతో శంకర గ్రంథ రత్నావళి పేర సాధన గ్రంథ మండలి, తెనాలి వారు అందించారు. ఈ పుస్తకాలు ప్రస్తుతం అంగడిలో లభిస్తూనే ఉన్నాయి. అటువంటి అపురూపమైన పుస్తకాలు అందరి ఇళ్ళలో ఉండాలి. ప్రతులు చెల్లిపోకముందే, మీ దగ్గరలోని పుస్తకాల అంగడిలో మీ మీ ప్రతులను సొంతం చేసుకొండి.

16 July, 2013

ఆది శంకరుల ఉపదేశ సాహస్రి Upadesha Saahasri Of Aadi Shankara

ఆది శంకరుల ఉపదేశ సాహస్రి
Upadesha Saahasri Of Aadi Shankara
ఆది శంకరాచార్య Aadi Shankara

ఆది శంకరాచార్యులవారి రచనలన్నింటినీ తెలుగులో వ్యాఖ్యానంతో శంకర గ్రంథ రత్నావళి పేర సాధన గ్రంథ మండలి, తెనాలి వారు అందించారు. ఈ పుస్తకాలు ప్రస్తుతం అంగడిలో లభిస్తూనే ఉన్నాయి. అటువంటి అపురూపమైన పుస్తకాలు అందరి ఇళ్ళలో ఉండాలి. ప్రతులు చెల్లిపోకముందే, మీ దగ్గరలోని పుస్తకాల అంగడిలో మీ మీ ప్రతులను సొంతం చేసుకొండి.

15 July, 2013

లలితా త్రిశతీ శంకర భాష్యమ్ Lalitha Trishathi Shankara Bhashyam

లలితా త్రిశతీ శంకర భాష్యమ్
Lalitha Trishathi Shankara Bhashyam
ఆది శంకరాచార్య  Adi Shankara Acharya

ఆది శంకరాచార్యులవారి రచనలన్నింటినీ తెలుగులో వ్యాఖ్యానంతో శంకర గ్రంథ రత్నావళి పేర సాధన గ్రంథ మండలి, తెనాలి వారు అందించారు. ఈ పుస్తకాలు ప్రస్తుతం అంగడిలో లభిస్తూనే ఉన్నాయి. అటువంటి అపురూపమైన పుస్తకాలు అందరి ఇళ్ళలో ఉండాలి. ప్రతులు చెల్లిపోకముందే, మీ దగ్గరలోని పుస్తకాల అంగడిలో మీ మీ ప్రతులను సొంతం చేసుకొండి.

13 July, 2013

విష్ణు సహస్రనామ శంకర భాష్యమ్ Vishnu Sahasra Naama Shankara Bhashyam

విష్ణు సహస్రనామ శంకర భాష్యమ్
Vishnu Sahasra Naama Shankara Bhashyam
ఆది శంకరాచార్య  Adi shankara Acharya

ఆది శంకరాచార్యులవారి రచనలన్నింటినీ తెలుగులో వ్యాఖ్యానంతో శంకర గ్రంథ రత్నావళి పేర సాధన గ్రంథ మండలి, తెనాలి వారు అందించారు. ఈ పుస్తకాలు ప్రస్తుతం అంగడిలో లభిస్తూనే ఉన్నాయి. అటువంటి అపురూపమైన పుస్తకాలు అందరి ఇళ్ళలో ఉండాలి. ప్రతులు చెల్లిపోకముందే, మీ దగ్గరలోని పుస్తకాల అంగడిలో మీ మీ ప్రతులను సొంతం చేసుకొండి.

12 July, 2013

ఆది శంకర సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహం Adi Shankara Sarva Vedantha Siddhantha Saara sangraham

ఆది శంకర సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహం
Adi Shankara  
Sarva Vedantha Siddhantha Saara sangraham
ఆది శంకరాచార్య  Adi Shankara Acharya

ఆది శంకరాచార్యులవారి రచనలన్నింటినీ తెలుగులో వ్యాఖ్యానంతో శంకర గ్రంథ రత్నావళి పేర సాధన గ్రంథ మండలి, తెనాలి వారు అందించారు. ఈ పుస్తకాలు ప్రస్తుతం అంగడిలో లభిస్తూనే ఉన్నాయి. అటువంటి అపురూపమైన పుస్తకాలు అందరి ఇళ్ళలో ఉండాలి. ప్రతులు చెల్లిపోకముందే, మీ దగ్గరలోని పుస్తకాల అంగడిలో మీ మీ ప్రతులను సొంతం చేసుకొండి.

10 July, 2013

ఆది శంకరా చార్య ఉపదేశ గ్రంథాలు 2 Adi Shankara Upadesha Grantha 2

ఆది శంకరా చార్య ఉపదేశ గ్రంథాలు 2
Adi Shankara Upadesha Grantha 2
ఆది శంకరాచార్య Adi Shankara Acharya

ఆది శంకరాచార్యులవారి రచనలన్నింటినీ తెలుగులో వ్యాఖ్యానంతో శంకర గ్రంథ రత్నావళి పేర సాధన గ్రంథ మండలి, తెనాలి వారు అందించారు. ఈ పుస్తకాలు ప్రస్తుతం అంగడిలో లభిస్తూనే ఉన్నాయి. అటువంటి అపురూపమైన పుస్తకాలు అందరి ఇళ్ళలో ఉండాలి. ప్రతులు చెల్లిపోకముందే, మీ దగ్గరలోని పుస్తకాల అంగడిలో మీ మీ ప్రతులను సొంతం చేసుకొండి.

09 July, 2013

ఆది శంకరా చార్య ఉపదేశ గ్రంథాలు Adi shankara Acharya Upadesha Granthalu

ఆది శంకరా చార్య ఉపదేశ గ్రంథాలు
Adi shankara Acharya Upadesha Granthalu
ఆది శంకరాచార్య Adi Shankara Acharya

Adi Shankara Acharya

అనుసరించువారు