29 May, 2016

మహీధర నళినీ మోహన్ రచనలు Writings of Mahidhara Nalini Mohan

మహీధర నళినీ మోహన్ రచనలు 
Writings of Mahidhara Nalini Mohan


హీధర నళినీ మోహన్ గారి రచనలు ఎన్నో ఉన్నా, ఒక నాలుగు రచనలు అంతర్జాలంలో లభించాయి. అదే భాగ్యం అనిపించింది. వాటిని మీ దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నమే ఇది.

15 May, 2016

ఆత్రేయ గారి అంత్యార్పణ Antyarpana By Atreya


ఆత్రేయ గారి  అంత్యార్పణ 
Antyarpana By Atreya 


దాదా హయత్ గారు ప్రేమతో ఈ పుస్తకాన్ని పంపిస్తూ తెలిపిన మాటలు ...వారి మాటల్లోనే...

03 May, 2016

జమ్మలమడుగు మాధవరామశర్మ రచనలు Writings of Jammalamadugu Madhava Rama Sharma

జమ్మలమడుగు మాధవరామశర్మ రచనలు 
Writings of Jammalamadugu Madhava Rama Sharma

సుప్రసిద్ధ పండితులు, ఎందరో కవిపండితులను తెలుగువారికందించిన గురువరేణ్యులు జమ్మలమడుగు మాధవరామశర్మగారు.

02 May, 2016

విష్ణుమాయా విలాసము Vishnu maya Vilasamu of Kankanti Papi Raju

విష్ణుమాయా విలాసము   
 Vishnu maya Vilasamu of  Kankanti Papi Raju



గతంలో తెలుగు పరిశోధన కంకంటి పాపరాజు రచించిన ఉత్తరరామాయణాన్ని ప్రకటించింది. ఇక ఇప్పుడు అతని మరొక కృతి విష్ణుమాయావిలాసము ను కూడా ప్రకటించి, కవి ఋణాన్ని, భాషా సాహిత్య ఋణాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తుంది మీ తెలుగు పరిశోధన.

అనుసరించువారు