పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు
Books for competitive Examinations
తెలుగు అభిమాన విషయంగా M.A,B.A... చదివే, TSPSC, APPSC, DSC, TET, NET, SLET, CPGCET, HCU/BHU PGCET వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు మన తెలుగు పరిశోధనలో ఉన్నాయి. అంతే కాదు, వీరికి అవసరమైన పాఠాలు దీని అనుబంధ వెబ్ సైట్ తెలుగువిద్యాలయంలో ఉన్నాయి.
నానాటికీ, తెలుగువారు తెలుగుకు దూరంగా పారిపోతున్నవేళ, తెలుగును ఏ విధంగా చదివినా చేయూతనియ్యాలి అనే ఉద్దేశ్యంతో సాగుతున్న ఈ యజ్ఞంలో మీవంతు సహాయసహకారాలు అందించండి. మీరు చెయ్యాల్సింది చిన్నపనే.... ఈ పుస్తకాలగురించి, ఈ పాఠాల గురించి, మా యూట్యూబ్ ఛానెల్ గురించి పలువురికి చెప్పడం, వ్యాఖ్యలతో, లైకులతో, ఛానెల్ సబ్ స్క్రిప్షన్ తో ప్రోత్సహించడం చేస్తే.... చాలు. అదే పదివేలు. మీరిచ్చే ఆ ప్రోత్సాహమే మాకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. భాషా,సాహిత్యాలకు సమధికోత్సాహంతో పని చేసేట్టుగా చేస్తుంది.
ఇక పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు....
వ్యాకరణంః-
- అంబడిపూడి నాగభూషణంగారి వ్యాఖ్యతో వ్యాకరణ పుస్తకాలు
- ప్రౌఢ వ్యాకరణ ఘంటాపథము
- ప్రౌఢ వ్యాకరణ దిగ్దర్శిని
- ప్రౌఢవ్యాకరణం - తత్వబోధినీ వ్యాఖ్య
- బాల ప్రౌఢవ్యాకరణాల విశ్లేషణాత్మక అధ్యయనం
- బాల వ్యాకరణం - సారస్య సర్వస్వం
- వ్యాకరణ పదకోశము
- తెలుగువ్యాకరణాలపై సంస్కృత వ్యాకరణాల ప్రభావం
భాషాశాస్త్రం ః-
సాహిత్య శాస్త్రంః-
- ఆంధ్ర సాహిత్య దర్పణము
- ధ్వన్యాలోకము
- ఆంధ్ర ప్రతాపరుద్ర యశోభూషణము
- కావ్యప్రకాశము
- కావ్యాలంకార సంగ్రహము (నరస భూపాలీయము)
- జమ్మలమడుగు మాధవరామ శర్మ రచనలు
- దండి కావ్యాదర్శము
- దశరూపక సారము
- సాహిత్య పదకోశము
- సాహిత్య శిల్ప సమీక్ష
- నవరస గంగాధరము
- చంద్రాలోకము
ఛందో గ్రంథములుః-
తెలుగువారి చరిత్ర - సంస్కృతిః-
ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.