ఇటీవల నవీకరించిన టపాలు
07 September, 2013
06 September, 2013
బాలల శబ్ద రత్నాకరము Balala Shabda Ratnakaram
బాలల శబ్ద రత్నాకరము
Balala Shabda Ratnakaram
పిల్లల కొరకు కొన్ని బాలల బొమ్మల కథల పుస్తకాలను బాలానందం అనే లేబుల్‌తో అందించదలచాము. అయితే బాలురకొరకు తూమాటి దొణప్పగారు సిద్ధం చేసిన బొమ్మల తెలుగు-తెలుగు నిఘంటువు ఇది.
మీరిక్కడే చదువుకోవాలంటే..........
Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....
పైనొక్కండి
లేబుళ్లు:
Dictionary
03 September, 2013
భాషా చారిత్రక వ్యాసావళి Bhasha Charitraka Vyasavali
భాషా చారిత్రక వ్యాసావళి
Bhasha Charitraka Vyasavali
తూమాటి దొణప్ప Tumati Donappa
ఆచార్య తూమాటి దొణప్పగారు రచించిన భాషా చారిత్రకవ్యాసాల సంపుటి.
లేబుళ్లు:
Language,
Linguistics,
Reference Book
02 September, 2013
01 September, 2013
సాహిత్య సంస్థలు (ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రత్యేక పరిశోధన) Sahithya Samsthalu (Ubhaya Godavari Zillalu)
సాహిత్య సంస్థలు
(ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రత్యేక పరిశోధన)
Sahithya Samsthalu (Ubhaya Godavari Zillalu)
డా. ద్వాదశి నాగేశ్వర శాస్త్రిగారు Dr.Dwadashi Nageshwara Shastry
డా. ద్వాదశి నాగేశ్వర శాస్త్రిగారు Dr.Dwadashi Nageshwara Shastry
ప్రసిద్ధ పండితులు డా. ద్వాదశి నాగేశ్వర శాస్త్రిగారు ఈ మధ్యే పన్నెండుగంటల పాటు నిర్విరామంగా తెలుగు భాషా సాహిత్యాలపై ప్రసంగించి రికార్డు నెలకొల్పారు. వారు చేసిన పరిశోధన సిద్ధాంతవ్యాసం ఈ సందర్భంగా మీకు అందిస్తూ తెలుగు పరిశోధన గర్విస్తుంది. ఈ గ్రంథం వారికి తెలుగు విశ్వవిద్యాలయంనుండి Ph.D. పట్టాన్ని సంపాదించి పెట్టింది.
Subscribe to:
Posts (Atom)