కంకంటి పాపరాజు రాసిన ఉత్తర రామాయణం కొరకు పాఠకులు ఎన్నాళ్ళనుండో ఎదురు చూస్తున్నారు. ఆ గ్రంథాన్ని అందించే అవకాశం తెలుగు పరిశోధనకు ఇన్నాళ్ళకు కలిగింది.
ఇటీవల నవీకరించిన టపాలు
27 December, 2015
ఉత్తర రామాయణం - కంకంటి పాప రాజు Uttara Ramayanam Of Kankanti Papa Raju
లేబుళ్లు:
Telugu Classic literature
28 November, 2015
శ్రీ రామాయణం సంబంద ప్రవచనాలు,గ్రంధాలు Books,Pravachanams On Ramayanam
సాయినాధుని కృపతో శ్రీ రామాయణం సంబంద ప్రవచనాలు,గ్రంధాలు,పాటలు,సిని మాలు మా శక్తిమేర సేకరించి ఒకేచోట
చేర్చే ప్రయత్నం చేయటం జరిగింది. ఈ సమాచారం మీ మిత్రులకి,సాధకులకు తెలియచేయగలరని మనవిచేసుకొంటున్నాము.
లేబుళ్లు:
Ramayanam
10 November, 2015
వాడుక తెలుగులో అపప్రయోగాలు vaduka Telugulo Apaprayogalu Ravva SriHari
రవ్వా శ్రీహరి గారు రచించిన ఈ పుస్తకం తెలుగువారందరికీ ఎల్లకాలం సంప్రదింపు గ్రంథమే. ఈ అద్భుతమైన పుస్తకాన్ని దిగుమతి చేసుకుని, చదివి ఆనందించండి.
లేబుళ్లు:
ravva srihari,
Reference Book,
vaduka telugu
09 November, 2015
కరుణశ్రీ జన్ధ్యాల పాపయ్య శాస్త్రి రచనలు jandhyala writings (Updated on 2.1.2024)
ఈ టపాలో కరుణశ్రీ జన్ధ్యాల పాపయ్య శాస్త్రి గారి రచనలు పొందుపరుస్తున్నాం. మీ వద్ద
ఇంకేమైనా లభిస్తుంటే అందించండి. పదిమందితో పంచుకుందాం.
ఇంకేమైనా లభిస్తుంటే అందించండి. పదిమందితో పంచుకుందాం.
లేబుళ్లు:
jandhyaala,
karunasri,
papapaiah shastri
08 November, 2015
అడవి బాపిరాజు రచనలు Adavi Bapiraju writings
లేబుళ్లు:
adavi bapiraju,
Gona Gannareddy,
Narayan Rao,
Novel,
Songs,
Stories
01 November, 2015
పుట్టపర్తి నారాయణాచార్యుల వారి రచనలు - Writings of Puttaparti Narayana Achaarya
పుట్టపర్తి నారాయణాచార్యుల వారు 140 పైగా గ్రంధాలు రచించారు. అందులో నవలలు, నాటకాలు, కావ్యాలు, సాహిత్య విమర్శనము, చారిత్రక రచనలు మొదలైనవి ఉన్నాయి. ఇటీవల ఆయన రచనల్లో కొన్ని "వ్యాసవల్మీకం", మహాభారత విమర్శనము (2 భాగాలు), ప్రాకృత వ్యాసమంజరి, స్వర్ణగేయార్చనం (సతీమణి కనకమ్మ తో కలిసి రచించిన భక్తి గీతమాల) మొదలైనవి ప్రచురితమయ్యయి.
ఆయన వ్రాసిన అనేక కృతుల్లో కొన్ని దిగువ ఇవ్వబడినవి.
తెలుగులో స్వతంత్ర రచనలు
విమర్శాగ్రంథాలు
పద్యకావ్యాలు
- పెనుగొండ లక్ష్మి
- షాజీ
- సాక్షాత్కారము
- గాంధీజీ మహాప్రస్థానము
- శ్రీనివాస ప్రబంధం
- సిపాయి పితూరీ
- బాష్పతర్పణము
- పాద్యము
- ప్రబోధము
- అస్త సామ్రాజ్యము
- సుధాకళశము
- తెనుగుతల్లి
- వేదనాశతకము
- చాటువులు
- బుద్ధ భగవానుడు
- భామినీ విలాసము
గేయకావ్యాలు
- అగ్నివీణ
- శివతాండవము
- పురోగమనము
- మేఘదూతము
- జనప్రియ రామాయణము
ద్విపద కావ్యము
పండరీ భాగవతమ్ (ఓరియంటల్ లిటరరీ అవార్డ్)
వచన కావ్యాలు
- ప్రబంధ నాయికలు
- వ్యాస సౌరభము
- రాయలనాటి రసికతా జీవనము
- రామకృష్ణుని రచనా వైఖరి
- ప్రాకృత వ్యాసమంజరి
- విజయాంధ్రులు
- భాగవతోపన్యాసాలు
- విజయతోరణము
- సమర్థ రామదాసు
- తెనుగు తీరులు
- ఆంధ్రమహాకవులు
- విప్లవ యోగీశ్వరుడు
- శ్రీసాయిలీలామృతము
- సరోజినీదేవి
- నవ్యాంధ్ర వైతాళికులు
- ఆంధ్రుల చరిత్ర
- కర్మయోగులు
- రాయల నీతికథలు (5 భాగాలు) మొదలైనవి.
- వరాహపురాణము
- వాగేయకారులు - పదకృతి సౌందర్యము
- వసుచరిత్ర - సంగీత సాహిత్యములు
నవలలు
- అభయప్రదానం
- ప్రతీకారము
- హరిదాసి
ఆంగ్లంలో స్వతంత్ర రచనలు
- Leaves in the Wind
- Vain Glorions
- The Hero
మలయాళంలో స్వతంత్ర రచనలు
- మలయాళ నిఘంటువు
సంస్కృతంలో స్వతంత్ర రచనలు
- త్యాగరాజ స్వామి సుప్రభాతం.
- మార్కాపురం చెన్నకేశవ సుప్రభాతం.
- శివకర్ణామృతము
- అగస్త్యేశ్వర సుప్రభాతం
- మల్లికార్జున సుప్రభాతం
అనువాదాలు
- హిందీ నుండి: కబీరు వచనావళి,విరహ సుఖము, గాడీవాలా(నవల)
- మరాఠీ నుండి: భగవాన్ బుద్ధ, స్వర్ణపత్రములు, భక్తాంచేగాథా, ఉషఃకాల్(నవల)
- మలయాళం నుండి:స్మశానదీపం, కొందియిల్క్కురు సిలైక్కు(నవల), మిలట్రీవాడలో జీవితచక్రం, దక్షిణ భారత కథాగుచ్ఛం, తీరనిబాకీ(నాటిక),సెట్రక్కాడు కథలు
- మలయాళం లోకి:ఏకవీర
- ఇంగ్లీషు నుండి: మెఱుపులు - తలపులు, అరవిందులు
- ఇంగ్లిషు లోకి:భాగవతం
లేబుళ్లు:
Narayanaacharya,
puttaparti,
Saraswatiputra
13 October, 2015
మునిమాణిక్యం నర్సింహారావు కథలు Munimanikyam stories
లేబుళ్లు:
kantam kathalu,
munimanikyam,
Telugu Story
12 October, 2015
ఆస్తికత్వము Astikatvam
వారణసి సుబ్రహ్మణ్య్ శాస్త్రి గారిచే వ్రాయబడిన ఈ అపురూప గ్రంథం నాస్తికవాదాలను ఖండిస్తూ, సనాతన వైదిక ధర్మాన్ని ప్రతిపాదిస్తుంది. తప్పక చదవండి.
లేబుళ్లు:
astikatvam,
varanasi
11 October, 2015
మహాభారత తత్వ కథనము Maha Bharatha Tattva Kathanamu
ఇది వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారిచే వ్రాయబడిన అద్భుత గ్రంథం. భారతంపై కలిగే సందేహాలకు శాస్త్రీయమైన సమాధానాలు ఇందులో లభిస్తాయి.తప్పక చదవండి.
10 October, 2015
శతకములు Shatakamulu
తెలుగు లో ఎన్నో శతకాలు వెలువడినాయి. వాటిని అందించాలనే సత్సంకల్పంతో సాయిరామ్ భక్త సమాజం వారు ఒకే దగ్గర చేర్చి, అందిస్తున్నారు. అందుకొండి ఈ ఉపాయనం.
లేబుళ్లు:
Shatakam
04 October, 2015
ఆర్ష విజ్ఞాన సర్వస్వం Arsha vijgnana sarvasvam
లేబుళ్లు:
encyclopaedia,
Essay,
Reference Book,
Sanskrit Refference,
Veda
03 October, 2015
మల్లె మాల రామాయణము Mallemala Ramayanamu
మల్లె మాల రామాయణము
Mallemala Ramayanamu
ప్రఖ్యాత సినీ నిర్మాత మల్లెమాల సుందర రామిరెడ్డి గారు వ్రాసిన అద్భుత రామాయణకావ్యం ఈ మల్లెమాల రామాయణము. దీనిని తితిదే వారు అందిస్తున్నారు. ఈ రసవత్తర కావ్యాన్ని రామాయణ మాధుర్యాసక్త భృంగములు గ్రోలి ఆనందింతురు గాక!
హర్వా లేదు. మీకు నచ్చి తీరుతుంది. అయినా మీరు వ్యాఖ్య మాత్రం వ్రాయరు. అయినా సరే. మేము మీకు ఇటువంటి అవకాశం కలిగినప్పుడల్ల అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాం....
అందుకే.......
మీకు నచ్చినా సరే ......ఎవరితోనూ పంచుకోకండి.
వ్యాఖ్య అస్సలుకే వ్రాయకండి ....అయినా మీరు దిగుమతి చేసుకోవాలనుకుంటే.....
02 October, 2015
హనుమ సంబంద ఉచిత పుస్తకాలు Information about Hanuman Books .....
3) హనుమచ్చరిత్ర
4) హనుమచ్చరిత్ర
8) సుందర మారుతి
9) హనుమచ్చరిత్ర
10) హనుమత్సందేశం
12) హనుమద్విలాసము-1
14) ఆంజనేయ చరిత్ర-1
15) ఆంజనేయ చరిత్ర-2
16) ఆంజనేయ చరిత్ర-9
17) ఆంజనేయ చరిత్ర-10
18) ఆంజనేయ చరిత్ర-11
19) ఆంజనేయ చరిత్ర-12
20) ఆంజనేయ చరిత్ర-13
24) హనుమత్ప్రభ
26) హనుమ వ్రత విధానం
27) హనుమాన్ చాలీసా
29) ఆంజనేయ దండకం
35) సుందరకాండము
36) సుందరకాండ
39) సుందర కాండకథ
41) సుందరకాండ
హనుమ సంబంద సినిమాలు:
3) వీరాంజనేయ
6) మహాబలి హనుమ
హనుమ సంబంద ప్రవచనాలు:
1) హనుమద్ వైభవం
2) హనుమద్ వైభవం
3) హనుమత్ వైభవం
5) హనుమద్ జయంతి
6) హనుమద్ జయంతి
7) సుందర కాండ
8) సుందర కాండ
9) సుందర కాండ
01 October, 2015
పోతన - అతని కృతులు- పరిశీలన Potana -Kritulu - Parisheelana
పోతన - అతని కృతులు- పరిశీలన
Potana -Kritulu - Parisheelana
డా.యన్.రాజేశ్వరి గారు ఆంధ్రా విశ్వవిద్యాలయానికి Ph.D. పట్టమ్ కొరకు సమర్పించిన సిద్ధాంతవ్యాస గ్రంథరాజమిది.తితిదే వారు ప్రకటించారు.
దిగుమతికి / ప్రివ్యూ కి -
పైనొక్కండి.
లేబుళ్లు:
AU,
Bhagavatham,
Ph.D.,
Pothana
30 September, 2015
పంచ కావ్యాల్లో జన జీవన పరిశీలన Pancha Kavyaallo Janajivana PariSIlana
పంచ కావ్యాల్లో జన జీవన పరిశీలన
Pancha Kavyaallo Janajivana PariSIlana
డా.సమ్మెట మాధవ రాజు Dr.Sammeta Madhava Raaju
29 September, 2015
వేటూరి ప్రభాకర శాస్త్రి గ్రంథావళి Veturi Prabhakara Shastri writings
వేటూరి ప్రభాకర శాస్త్రి గారి రచనలు అన్నింటినీ తితిదే వారు అందిస్తున్నారు. వాటిని అన్నింటిని తెలుగుపరిశోధన సందర్శకుల దృష్టికి తేవాలనుకున్నాము.
- వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి - ప్రభాకర స్మారిక 1
- వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి - ప్రభాకర స్మారిక 2
- వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి - ప్రభాకర స్మారిక 3
- వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి - ప్రభాకర స్మారిక 4
- వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి - చాటుపద్య మణిమంజరి 1
- వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి - చాటుపద్య మణిమంజరి 2
- వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి - శాస్త్రి గారు పరిష్కరించిన క్రీడాభిరామము
- వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి - శృంగార శ్రీనాథము
- వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి - రూపకమంజరి
- వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి - ప్రతిమానాటకము (భాస కృతికి అనువాదం)
- వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి - గౌరీకల్యాణము
- వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి - పీఠికలు 1
- వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి - పీఠికలు 2
- వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి - మీగడ తఱకలు
- వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి - ఆంధ్రకామందకము
- వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి - శృంగారామరు కావ్యము
- వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి - ఆంధ్రకామందకము
లేబుళ్లు:
Veturi Prabhakara Sastri
28 September, 2015
ఇదీ మన సంస్కృతి - ఇదీ మన మన సంప్రదాయం Idee mana Samskriti - Idee mana sampradayam
ఇదీ మన సంస్కృతి - ఇదీ మన మన సంప్రదాయం
Idee mana Samskriti - Idee mana sampradayam
మోపిదేవి కృష్ణ స్వామి Mopidevi Krishna Swami
ఇది విద్యార్థులకు, కవులకు,పండితులకు, భాషా ప్రియులకు, పరిశోధకులకు అత్యంత ఉపయోగకరం. ఈ పుస్తకాలని పి.డి.ఎఫ్ లో దిగుమతి చేసుకుని మీ టాబ్లెట్ పి.సి.లో/మొబైల్ లో/ల్యాప్టాప్ లో వేసుకుని చదుకొని, ఆనందించండి.
ఆన్లైన్లో చదవడానికి దిగుమతి చేసుకోవడానికి
పై నొక్కండి.
ఇక మీకు ఈ పుస్తకాలు నచ్చితే, మీ మిత్రులతో..... ఈ విషయాన్ని పంచుకోండి.
27 September, 2015
హితోపదేశః Hitopadeshah
హితోపదేశః Hitopadeshah
జీరెడ్డి బాలచెన్నారెడ్డి గారు తెలుగువారిని అనుగ్రహించేందుకు సంస్కృతంలో నారాయణ పండితుడు వ్రాసిన హితోపదేశః గ్రంథాన్ని
తెలుగులో అనువదించి అనుగ్రహించారు.
శాస్త్రీయమైన అవగాహన కొరవడుతున్న ఈ రోజుల్లో ఈ పుస్తకం మరొక్కసారి మన ప్రాచీన సాహిత్య విజ్ఞానానికి మార్గం చూపెడుతుంది.ఇటువంటివాటిని చదువాల్సిన అవసరం ఈ కాలానికి మనందరికీ ఎంతైనా ఉంది.
ఇది విద్యార్థులకు, కవులకు,పండితులకు, భాషా ప్రియులకు, పరిశోధకులకు అత్యంత ఉపయోగకరం. ఈ పుస్తకాలని పి.డి.ఎఫ్ లో దిగుమతి చేసుకుని మీ టాబ్లెట్ పి.సి.లో/మొబైల్ లో/ల్యాప్టాప్ లో వేసుకుని చదుకొని, ఆనందించండి.
1.హితోపదేశః Hitopadeshah - ప్రథమ భాగం
ఆన్లైన్లో చదవడానికి దిగుమతి చేసుకోవడానికి
2.హితోపదేశః Hitopadeshah - ద్వితీయభాగం
ఆన్లైన్లో చదవడానికి దిగుమతి చేసుకోవడానికి
పై నొక్కండి.
ఇక మీకు ఈ పుస్తకాలు నచ్చితే, మీ మిత్రులతో..... ఈ విషయాన్ని పంచుకోండి.
లేబుళ్లు:
Hitopadesa
26 September, 2015
హరికథా ప్రక్రియ - సామాజిక ప్రయోజనాలు Harikatha Prakriya - Prayojanalu
1990 లో ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి Ph.D. పట్టము పొందిన డా.డి.శారదగారి సిద్ధాంతవ్యాస గ్రంథమిది.
మీరిక్కడే చదువుకోవాలంటే -
హరికథా ప్రక్రియ - సామాజిక ప్రయోజనాలు
దిగుమతి చేసుకోవడానికి -
Harikatha Prakriya - Prayojanalu
ల పై నొక్కండి.
పుట్టపర్తివారి సంపాదకీయాలు Editorials of Puttaparti Narayanacharya
Image Collected from http://pustakam.net/?p=12138
సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులవారు కంచికామకోటి పీఠ ప్రచారపక్షపత్రికలో వ్రాసిన సంపాదకీయాలు ఇందులో ఉన్నాయి.
గతంలో వారి శివతాండవాన్ని అందించిన తెలుగుపరిశోధన ఇప్పుడు ఈ సంపాదకీయ వ్యాసరత్నాలను అందిస్తుంది.
తెలుగువారి సౌకర్యార్థం వారి పుత్రిక అనురాధగారు స్కాన్ చేసి పంపించారు. ఇదే విధంగా వారి సాహిత్యాన్ని అంతా అందిస్తామని వారు తెలిపారు. వారి రచనల ప్రచురణ భాగ్యం పొంది మన తెలుగుపరిశోధన ఆచార్యులవారి అనుగ్రహంగా భావిస్తుంది. తెలుగువారు వారి సాహిత్యాన్ని చదివి ధన్యులు అగుదురు గాక.
దిగుమతి చేసుకోవడానికి -
పుట్టపర్తివారి సంపాదకీయాలు Editorials of Puttaparti Narayanacharya
- పై నొక్కండి.
లేబుళ్లు:
Narayanaacharya,
puttaparti,
Saraswatiputra
16 September, 2015
వినాయక చవితి పండుగ సందర్భంగా గణపతి సంబంద ఉచిత పుస్తకాల, సినిమాల, ప్రవచనాల, పాటల సమాచారం ఒకేచోట
సాయినాధుని కృపవల్ల భగవాన్ వినాయక స్వామి సంబందపు ఉచిత పుస్తకాలను, సినిమాలను, ప్రవచనాలను, పాటలను
ఇంటర్నెట్ లో సేకరించి ఒకేచోట అందించటం జరిగింది. కావున ఈ జ్ఞాన యజ్ఞంలో పాల్గొని, ఈ అవకాశాన్ని సద్వినియోగం
చేసుకొని,మీరు సంతృప్తులైతే మరొక సాధకునికి, జిజ్ఞాసువులకు,మిత్రులకు, బంధువులకు తెలియచేయగలరని ఆశిస్తున్నాము.
ఇటువంటి సేవ చేసుకొనే అవకాశం కల్పించిన మీకు మేము ఎంతో ఋణపడిఉంటాము.
వినాయక స్వామి సంబంద ఉచిత పుస్తకాలు(eBooks):-
వినాయక వ్రత కల్పము |
వినాయక స్వామి సంబంద సినిమాలు:-
వినాయక స్వామి సంబంద ప్రవచనాలు:-
వినాయక స్వామి సంబంద పాటలు, స్తోత్రాలు:-
సదా సాయినాధుని సేవలో,
సాయి రామ్ సేవక బృందం
భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత పుస్తకాలు ఒకేచోట!!
సాయి రామ్ సమాచారం: https://www.facebook. com/SaiRealAttitudeManagement
తెలుగు భక్తి సమాచారం ఒకేచోట: http:// telugubhakthisamacharam. blogspot.com
సాయి రామ్ సేవక బృందాన్ని సంప్రదించుటకు: sairealattitudemgt@gmail.com
* సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*
13 September, 2015
శ్రీమదాంధ్ర మహాభాగవతము (సవ్యాఖ్య) సమగ్రం Srimad Andhramaha Bhagavatamu (Complete)
తిరుమల తిరుపతి దేవస్థానం వారు మనందరికి సులభంగా అర్థమయ్యేందుకు గాను చక్కని వ్యాఖ్యానంతో పోతనగారి భాగవతాన్ని ప్రచురించారు. ప్రస్తుతం దానినే మనకు విద్యుద్ గ్రంథంగా(E-Book) అందిస్తున్నారు.
తక్కువ బరువతో ఎక్కువ విషయంతో మీ అందరికీ తప్పక నచ్చే పుస్తకం.
అన్నట్టు మరవకండి పుస్తకం మీకు నచ్చి తీరుతుంది. మీ అభిప్రాయాన్ని తప్పక వ్యాఖ్య రూపంలో వ్రాయండి.
- శ్రీమదాంధ్ర మహాభాగవతము (సవ్యాఖ్య) Srimad Andhramaha Bhagavatamu
- శ్రీమదాంధ్ర మహాభాగవతము (సవ్యాఖ్య) Srimad Andhramaha Bhagavatamu
- శ్రీమదాంధ్ర మహాభాగవతము (సవ్యాఖ్య) Srimad Andhramaha Bhagavatamu
- శ్రీమదాంధ్ర మహాభాగవతము (సవ్యాఖ్య) Srimad Andhramaha Bhagavatamu
- శ్రీమదాంధ్ర మహాభాగవతము (సవ్యాఖ్య) Srimad Andhramaha Bhagavatamu
దీనిని కూడా చూడండి.
పోతనభాగవతం - సార్థతాత్పర్యం
పోతనభాగవతం - సార్థతాత్పర్యం
లేబుళ్లు:
Bhagavatham,
Pothana
11 September, 2015
శ్రీమద్ ఆంధ్ర మహా భారతము Srimad Andhra maha Bharatamu.
తిరుమల తిరుపతి దేవస్థానం వారు మనందరికి సులభంగా అర్థమయ్యేందుకు గాను చక్కని వ్యాఖ్యానంతో కవిత్రయ భారతాన్ని ప్రచురించారు. ప్రస్తుతం దానినే మనకు విద్యుద్ గ్రంథంగా(E-Book) అందిస్తున్నారు.
తక్కువ బరువతో ఎక్కువ విషయంతో మీ అందరికీ తప్పక నచ్చే పుస్తకం.
అన్నట్టు మరవకండి పుస్తకం మీకు నచ్చి తీరుతుంది. మీ అభిప్రాయాన్ని తప్పక వ్యాఖ్య రూపంలో వ్రాయండి.
శ్రీమద్ ఆంధ్ర మహా భారతము Srimad Andhra maha Bharatamu.
లేబుళ్లు:
Bharatam,
Kavitrayam
09 September, 2015
19 August, 2015
శ్రాద్ధములు ఎందుకు పెట్టవలెను? Shrddhamulu enduku pettali?
శ్రాద్ధములు ఎందుకు పెట్టవలెను? Shrddhamulu enduku pettali?
చివుకుల అప్పయ్యశాస్త్రి గారు
తెలుగుపరిశోధనలో మన సంస్కృతికి సంబంధించిన గ్రంథాలనూ అందించలనేది మా సంకల్పం. మన సంస్కృతిలో శ్రాధ్ధములు ఒక భాగం. అస్లు వాటి అవసరం, ప్రయోజనం ఏమిటి? అనే విషయాలను శాస్త్రీయంగా, తార్కికంగా చాలా చక్కగా నిరూపించారు చివుకుల వారు ఈ గ్రంథంలో. ఈ గ్రంథం ఒకసారైనా తప్పక చదవండి.
ఇది చాలా ఉపయోగకరమైన పుస్తకం. తప్పక దీన్ని దిగుమతి చేసుకోండి.
చిన్న గమనిక:- మీకు ఈ పుస్తకం నచ్చితే, కింద వ్యాఖ్యానం వ్రాయండి. పదిమందితో ఈ టపాను పంచుకొండి. మేం చేసే ఈ జ్ఞాన యజ్ఞంలో పాలు పంచుకొండి.
మీరిక్కడే చదువుకోవాలంటే..........
Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....
పైనొక్కండి
లేబుళ్లు:
Culture
18 August, 2015
శివతాండవం Shiva tanadavam
శివతాండవం Shiva tanadavam
పుట్టపర్తి నారాయణాచార్యులు
ఇది చాలా ఉపయోగకరమైన పుస్తకం. తప్పక దీన్ని దిగుమతి చేసుకోండి.
స్వీయపఠనం -ఆడియో
చిన్న గమనిక:- మీకు ఈ పుస్తకం నచ్చితే, కింద వ్యాఖ్యానం వ్రాయండి. పదిమందితో ఈ టపాను పంచుకొండి. మేం చేసే ఈ జ్ఞాన యజ్ఞంలో పాలు పంచుకొండి.
మీరిక్కడే చదువుకోవాలంటే..........
Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....
పైనొక్కండి
లేబుళ్లు:
Modern Literature,
puttaparti,
Saraswatiputra
17 August, 2015
షేక్స్పియర్ నాటక కథలు Stories of Shakespeare's Plays
షేక్స్పియర్ నాటక కథలు
అండవిల్లి సత్యనారాయణ
ఇది చాలా ఉపయోగకరమైన పుస్తకం. తప్పక దీన్ని దిగుమతి చేసుకోండి.
చిన్న గమనిక:- మీకు ఈ పుస్తకం నచ్చితే, కింద వ్యాఖ్యానం వ్రాయండి. పదిమందితో ఈ టపాను పంచుకొండి. మేం చేసే ఈ జ్ఞాన యజ్ఞంలో పాలు పంచుకొండి.
మీరిక్కడే చదువుకోవాలంటే..........
Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....
పైనొక్కండి
లేబుళ్లు:
Translation
16 August, 2015
శశాంకవిజయము Shashanka vijayamu
శశాంకవిజయము
Shashanka vijayamu
ప్రబంధానంతర యుగంలో వెలువడిన శృంగారకావ్యాల్లో ఈ ప్రబంధం కూడా ఒకటి. కావ్యమంతా శృంగారరసం ఓలలాడుతుంది. చక్కని కావ్యం.
ఇది చాలా ఉపయోగకరమైన పుస్తకం. తప్పక దీన్ని దిగుమతి చేసుకోండి.
చిన్న గమనిక:- మీకు ఈ పుస్తకం నచ్చితే, కింద వ్యాఖ్యానం వ్రాయండి. పదిమందితో ఈ టపాను పంచుకొండి. మేం చేసే ఈ జ్ఞాన యజ్ఞంలో పాలు పంచుకొండి.
మీరిక్కడే చదువుకోవాలంటే..........
Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....
పైనొక్కండి
లేబుళ్లు:
Kavya-Prabandham,
Telugu Classic literature
03 August, 2015
29 July, 2015
Andhra Sahithya Darpanamu ఆంధ్ర సాహిత్య దర్పణము
విశ్వనాథ కవిరాజు సంస్కృతంలో రచించిన సాహిత్య దర్పణం కు తెలుగు అనువాదమిది. దీనిని వేదం వేంకటరాయ శాస్త్రి గారు అనువదించి ఉంటారు.
దిగుమతి కొరకు .......
ఆంధ్ర సాహిత్య దర్పణము
లేబుళ్లు:
Literary Criticism
28 July, 2015
Dhwanyaaloka ధ్వన్యాలోకము
పుల్లెల శ్రీరామ చంద్రుడుగారి వ్యాఖ్యానంతో వెలువడిన ఈ ఆనందవర్ధనుని గ్రంథం చాలా అపురూపమైంది.
Dvanyaloka
లేబుళ్లు:
Literary Criticism
శతకములు Shatakamulu
తెలుగు భాషా సాహిత్యాలపై అభిమానమున్న ఎందరో మిత్రులు తమ వెబ్ సైట్స్ లో వివిధ శతకాలను అందిస్తూనే ఉన్నారు. వారందరూ అభినందనీయులే. అలాగే, మా దృష్టికి వచ్చిన శతకాల లంకెలను ఇక్కడ ఒక్కదగ్గర సంగ్రహింతామనిపించింది. ఇక్కడ మాకు కొత్తవి లంకెలు లభించినప్పుడల్లా చేరుస్తూనే ఉంటాము. మీరుకూడా లంకెలను సూచించవచ్చు.
లేబుళ్లు:
Shatakam
Subscribe to:
Posts (Atom)