ప్రబంధం అనేది తెలుగువారి పుణ్యాల పరిపాకం. అది మన సృష్టి. మన ప్రత్యేకత. తెలుగు ప్రబంధాలను చదివించాలని గతంలో ఎమెస్కో వారు ప్రబంధాలన్నిటినీ చిన్నసైజులో పుస్తకాలుగా వేయించారు.
తెలుగుపరిశోధన తన సభ్యకుటుంబంకోసం తెలుగుప్రబంధాలన్నిటినీ దొరికినంతవరకు ఒక్కదగ్గర చేర్చి అందించాలనుకుంది.
- ఆముక్తమాల్యద - సవ్యాఖ్యానం
- కళాపూర్ణోదయం
- పారిజాతాపహరణము
- ప్రభావతీ ప్రద్యుమ్నము - సవ్యాఖ్య
- మను చరిత్ర - సవ్యాఖ్య
- రాధికా సాంత్వనము
- రాఘవపాండవీయము - సవ్యాఖ్య
- వసు చరిత్ర - సవ్యాఖ్య
- విజయ విలాసము - తాపీ ధర్మారావు వ్యాఖ్య
- వైజయంతీ విలాసము
- సమీర కుమార విజయము
ఈ టపాలో అప్పుడు కొత్త కొత్త పుస్తకాలు చేర్చే అవకాశం ఉంది కాబట్టి దీనిపై అప్పుడప్పుడు ఒక కన్నేసి ఉంచండి ....
ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.
6 వ్యాఖ్యలు:
Thank you sir
Meru chestunna e prayatnam chala chala bagundi sir .chaduvkovali ani korika unna prati vidyardhi ki pustakalu andubatu lo untayi .pustakam anedi enta goppado ade goppatanam vatini andinche meku dakkutundi sir.thankyou sir.
🙏🙏🙏🙏
తెలుగుని వెలిగిస్తున్నారు మాష్టారు... ధన్యవాదాలు.. తెలుగోడు...
sskchaithanya.blogspot.com
Sir మీరు great .
భువనగిరి రామయ్యగారి మలికార్జున సహస్రం దొరుకుతుందా మాస్టారూ
Post a Comment