Showing posts with label ఇరివెంటి. Show all posts
Showing posts with label ఇరివెంటి. Show all posts

17 May, 2013

కవిసమయములు Kavi Samayamulu

కవిసమయములు  Kavi Samayamulu
ఇరివెంటి కృష్ణ మూర్తి Iriventi Krishna murthi


కీర్తి అనేది తెల్లగా ఉంటుంది, అప కీర్తి నల్లగా ఉంటుంది మొదలైన భావనలను కవిసమయాలు అంటారు. కవులు వర్ణనలు చేయడానికి కొన్ని సంప్రదాయాలు, పద్ధతులు ఉంటాయి. వాటిని కవిసమయాలు అంటారు. ఆ విషయంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి Ph.D. పట్టం పొందిన వారు ఇరివెంటి కృష్ణ మూర్తి గారు. వారి సిద్ధాంతగ్రంథమే ప్రస్తుత గ్రంథం. ఇది చదివి తీరాల్సిన గ్రంథం. చదివాక మీరే అంటారు " అబ్బో! చదువకుండా ఉంటే ఎంత నష్టపోయేవాళ్ళం" అని.






Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

అనుసరించువారు