విజ్ఞాన సర్వస్వాలు Vijnanasarvasvalu
తెలుగువారు గతంలో తమ భాషా,సాహిత్య, సంస్కృతుల అభివృద్ధికోసం కృషి చేశారు. అందులో భాగంగా విజ్ఞాన సర్వస్వాలు వెలువరించారు. అంతే కాదు ఆ రోజుల్లో అందరూ తెలుగు మాధ్యమంలో చదివేవారు. ఉపాధ్యాయులూ, విద్యార్థులూ తెలుగులోనే పుస్తకాలను చదువుకునే వారు. దానివల్ల నిజంగానే ఆ కాలంవారికి విషయ పరిజ్ఞానం ఉండేది. ఆరోజుల్లో వెలువడినవే ఈ విజ్ఞాన సర్వస్వాలు.