సంస్కృత వాఙ్మయ/ సాహిత్య చరిత్ర
History of Sanskrit Literatureమల్లాది సూర్యనారాయణ శాస్త్రిగారు మొదట సంస్కృత వాఙ్మయ చరిత్రను విపులంగా రెండు భాగాల్లో రచించారు. కాగా డా. ముదిగొండ గోపాలరెడ్డి, యశోదారెడ్డిగార్లు మళ్ళీ స్నాతకోత్తరస్థాయి విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండడానికి అంటూ సంస్కృత సాహిత్య చరిత్ర అని వ్రాశారు.
ఈ పుస్తకాలు M.A., M.Phil., Ph.D., UGC NET, Civil services......మొదలైన విద్యార్థులు/పరీక్షార్థులందరికీ అత్యంతోపయోగకరాలు. కాబట్టి ఇటువంటి పుస్తకాలు మీదగ్గర తప్పక ఉండాలి.