సంస్కృతాంధ్ర నిఘంటువు / ఆంధ్ర సంస్కృత నిఘంటువు
Sanskrit-Telugu / Telugu - Sanskrit Dictionary
ఇవి విద్యార్థులకు, కవులకు,పండితులకు, భాషా ప్రియులకు, పరిశోధకులకు అత్యంత ఉపయోగకరం. ఈ పుస్తకాలని పి.డి.ఎఫ్ లో దిగుమతి చేసుకుని మీ టాబ్లెట్ పి.సి.లో/మొబైల్ లో/ల్యాప్టాప్ లో వేసుకుని చదుకొని, ఆనందించండి.