ఇటీవల నవీకరించిన టపాలు
Showing posts with label Alankara Shastra. Show all posts
Showing posts with label Alankara Shastra. Show all posts
03 August, 2015
02 May, 2015
దశరూపక సారము Dasha Rupaka Saramu
దశరూపక సారము Dasha Rupaka Saramu
గడియారం రామకృష్ణ శర్మ GadiyaaraM Rama krishna Sharma
మన దృశ్యకావ్యాలను రూపకాలు అంటారు. ఆ రూపకాలు పది రకాలు. అందులో ‘నాటకం’ అనే రూపకభేదం మొదటిది. ఆ మొదటి రూపకభేదమైన నాటకం పేరుతోనే మనం రూపకాలను వ్యవహరిస్తున్నాం.
మొట్టమొదటి రూపక లక్షణ గ్రంథం భరత ముని రచితమైన ‘నాట్య శాస్త్రం’ అనే గ్రంథం. భారతీయ అలంకార శాస్త్రంలో (అగ్నిపురాణం తర్వాత)వెలువడిన మొట్టమొదటి గ్రంథమది.
లేబుళ్లు:
Alankara Shastra,
Drama,
Literary Criticism
26 June, 2013
చంద్రాలోకః Chandraloka
చంద్రాలోకః Chandraloka
జయదేవ Jayadeva
అలంకారాలను చదువుకోవాలంటే తెలుగువారందరూ చంద్రాలోకం చేస్తారు. ఆలోకం అంటే దర్శనం. చంద్రదర్శనం అని అర్థం చంద్రాలోకం అంటే. దీనికి కువలయానందమని మన అప్పయ్యదీక్షితులవారి వ్యాఖ్య. కువలయములంటే కలువలు. చంద్రాలోకమైనప్పుడు కువలయములకు ఆనందమౌతుంది కదా?
ప్రస్తుతం అక్కిరాజు ఉమాకాంత పండితుల తెలుగు వ్యాఖ్యానంతో కూడిన జయదేవుని చంద్రాలోకాన్నిఅందిస్తున్నాం.
లేబుళ్లు:
Alankara Shastra,
Sanskrit Refference
Subscribe to:
Posts (Atom)