Showing posts with label Culture. Show all posts
Showing posts with label Culture. Show all posts

28 September, 2015

ఇదీ మన సంస్కృతి - ఇదీ మన మన సంప్రదాయం Idee mana Samskriti - Idee mana sampradayam

ఇదీ మన సంస్కృతి - ఇదీ మన మన సంప్రదాయం
Idee mana Samskriti - Idee mana sampradayam
మోపిదేవి కృష్ణ స్వామి Mopidevi Krishna Swami

శాస్త్రీయమైన అవగాహన కొరవడుతున్న ఈ రోజుల్లో ఈ పుస్తకం మరొక్కసారి మన ప్రాచీన సాహిత్య విజ్ఞానానికి మార్గం చూపెడుతుంది.ఇటువంటివాటిని చదువాల్సిన అవసరం ఈ కాలానికి మనందరికీ ఎంతైనా ఉంది.

ఇది విద్యార్థులకు, కవులకు,పండితులకు, భాషా ప్రియులకు, పరిశోధకులకు అత్యంత ఉపయోగకరం. ఈ పుస్తకాలని పి.డి.ఎఫ్ లో దిగుమతి చేసుకుని మీ టాబ్లెట్ పి.సి.లో/మొబైల్ లో/ల్యాప్టాప్ లో వేసుకుని చదుకొని, ఆనందించండి.

ఆన్‌లైన్‌లో చదవడానికి                                                              దిగుమతి చేసుకోవడానికి

పై నొక్కండి.

ఇక మీకు ఈ పుస్తకాలు నచ్చితే, మీ మిత్రులతో..... ఈ విషయాన్ని పంచుకోండి.

19 August, 2015

శ్రాద్ధములు ఎందుకు పెట్టవలెను? Shrddhamulu enduku pettali?

శ్రాద్ధములు ఎందుకు పెట్టవలెను? Shrddhamulu enduku pettali?

చివుకుల అప్పయ్యశాస్త్రి గారు

తెలుగుపరిశోధనలో మన సంస్కృతికి సంబంధించిన గ్రంథాలనూ అందించలనేది మా సంకల్పం. మన సంస్కృతిలో శ్రాధ్ధములు ఒక భాగం. అస్లు వాటి అవసరం, ప్రయోజనం ఏమిటి? అనే విషయాలను శాస్త్రీయంగా, తార్కికంగా చాలా చక్కగా నిరూపించారు చివుకుల వారు ఈ గ్రంథంలో. ఈ గ్రంథం ఒకసారైనా తప్పక చదవండి.

ఇది చాలా ఉపయోగకరమైన పుస్తకం. తప్పక దీన్ని దిగుమతి చేసుకోండి.


చిన్న గమనిక:- మీకు ఈ పుస్తకం నచ్చితే, కింద వ్యాఖ్యానం వ్రాయండి. పదిమందితో ఈ టపాను పంచుకొండి. మేం చేసే ఈ జ్ఞాన యజ్ఞంలో పాలు పంచుకొండి.

మీరిక్కడే చదువుకోవాలంటే..........







Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....

శ్రాధ్ధములు ఎందుకు పెట్టవలెను
శ్రాద్ధ సంశయ విచ్ఛేదిని
(ఈ గ్రంథంలో 25వ పుటనుండి)

పైనొక్కండి

01 April, 2013

భారతీయ సంస్కారాలు Bharateeya Samskaaraalu

భారతీయ సంస్కారాలు
Bharateeya Samskaaraalu





భారతీయులందరికీ షోడష సంస్కారాలు ఉంటాయి. శిశువు తల్లి కడుపులో పడక ముందునుండి ప్రారంభం. గర్బాధానం. చివరకు మరణించిన తర్వాత అన్త్యేష్టి. ఈ రెంటిమధ్యలో మరో పదునాలుగు సంస్కారాలు. అవి ఏమిటేమిటి? ఎలా? ఎందుకు? మొదలైన వివరాలన్నీ ఈ పుస్తకంలో లభిస్తాయి.

ఇందులో ....
  1.  గర్భాదానం
  2.  పుంసవనం
  3.  జాతకర్మ
  4. నిష్క్రమణము
  5. ఉపవేశనము
  6.  నామకరణం
  7.  అన్నప్రాశనం
  8. కర్ణవేధ
  9.  చూడాకరణం
  10.  అక్షరాభ్యాసం
  11.  ఉపనయనం
  12.  గోదాన వ్రతం
  13.  ఉపాకర్మ
  14.  సమావర్తనము
  15. వివాహము
  16. అంత్యేష్టి  

అనే పదహారు సంస్కారాలగురించి విపులంగా చర్చించబడింది.

అనుసరించువారు