Showing posts with label Folklore. Show all posts
Showing posts with label Folklore. Show all posts

05 June, 2018

తెలుగు జానపద గేయ గాథలు Telugu Janapada Geya gathalu

తెలుగు జానపద గేయ గాథలు 
Telugu Janapada Geya gathalu
నాయని కృష్ణకుమారి Nayani Krishna Kumari


తెలుగులో వెలువడిన జానపదగేయ వాఙ్మయాన్ని మథించి, అందులో ప్రస్తావించిన గాథలు, ఆచారాలు, సంస్కృతి మొదలైనవానిగురించి సమగ్రంగా పరిశోధించి అందించారు ఆచార్య నాయని కృష్ణకుమారిగారు.

02 June, 2018

తెలుగు జానపద గేయ సాహిత్యము - Telugu jaanapada Geya Sahityamu

తెలుగు జానపద గేయ సాహిత్యము - బిరుదరాజు రామరాజు
 Telugu jaanapada Geya Sahityamu -  Birudaraju Ramaraju

బిరుదరాజు రామరాజు

ఆచార్య బిరుదరాజు రామరాజు గారు పరిశోధించి, వ్రాసిన సిద్ధాంతగ్రంథం ఈ తెలుగు జానపద గేయ సాహిత్యము. ఇది ఉస్మానియా విశ్వైద్యాలయం తెలుగు విభాగంలో సమర్పించబడిన మొదటి పరిశోధనాగ్రంథం. అంతే కాకుండా జానపదగేయ సాహిత్యంలో వెలువడిన మొదటి పరిశోధనాగ్రంథం. ఇది తరువాత వెలువడిన ఎన్నో పరిశోధనాగ్రంథాలకు ఆకరం. 

19 August, 2013

పలనాటిసీమలో కోలాటం Palanati SeemalO Kolatam

పలనాటిసీమలో కోలాటం
 Palanati Seemalo Kolatam
బిట్టు వేంకటేశ్వర్లు Dr.Bittu Venkateshwarlu

నాగార్జున విశ్వవిద్యాలయంనుండి Ph.D. పట్టం పొందిన సిద్ధాంత గ్రంథం.

24 May, 2013

జానపద సాహిత్యంలో అలంకార విధానం Janapada Sahityamlo Alankara vidhanam

జానపద సాహిత్యంలో అలంకార విధానం  
Janapada Sahityamlo Alankara vidhanam
డా. ఋక్నుద్దీన్  Dr.Ruknuddeen


ఉస్మానియా విశ్వవిద్యాలయంనుండి పిహెచ్.డి పట్టం పొందిన సిద్ధాంతవ్యాసం.

18 April, 2013

ఆంధ్రుల జానపదవిజ్ఞానం Telugu Folklore Studies

ఆంధ్రుల జానపదవిజ్ఞానం
 Telugu Folklore Studies


ఆర్.వి.యస్. సుందరంగారు విద్యార్థులకొరకు వ్రాసిన ఈ పుస్తకం M.A. విద్యార్థులకు, UGC NET, SLET,UPPSC,APPSC పరీక్షార్థులకూ అత్యంత ఉపయోగకరం.


మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

07 March, 2013

అన్నమయ్య సంకీర్తనల్లో జానపద గేయ ఫణితులు Folk Element in the musical Compositions Of Annamayya

అన్నమయ్య సంకీర్తనల్లో జానపద గేయ ఫణితులు
Folk Element in the musical Compositions Of Annamayya








పొన్నా లీలావతిగారు Ph.D. పట్టం కొరకు శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయానికి సమర్పించిన సిద్ధాంత వ్యాసం.







మీకు ఈ పుస్తకం నచ్చింది, దిగుమతి చేసుకోవాలి అంటే......

అన్నమయ్య సంకీర్తనల్లో జానపద గేయ ఫణితులు
Folk Element in the musical Compositions Of Annamayya


........పై నొక్కండి

01 March, 2013

పొడుపు కథలు-పరిశీలన Podupu kathalu - Parisheelana

పొడుపు కథలు-పరిశీలన
Podupu kathalu - Parisheelana

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి Ph.D. పట్టం కొరకు ఆచార్య కసిరెడ్డి వేంకట రెడ్డి గారు సమర్పించిన సిద్ధాంతవ్యాసం. పొడుపు కథలంటే అందరికీ ఇష్టమే కదా? పొడుపు కథలు ఆలోచనాశక్తికి పదును పెడతాయి. అటువంటి పొడుపు కథలను వర్గీకరించి, వివిధరూపాల్లో వివరించిన ఈ సిద్ధాంతగ్రంథం ఎంత ఆసక్తికరంగా ఉందో మీరూ చదివి, ఆనందించండి. ఇది విద్యార్థులకు, కవులకు,పండితులకు, భాషా ప్రియులకు, పరిశోధకులకు అత్యంత ఉపయోగకరం. ఈ పుస్తకాలని పి.డి.ఎఫ్ లో దిగుమతి చేసుకుని మీ టాబ్లెట్ పి.సి.లో/మొబైల్ లో/ల్యాప్టాప్ లో వేసుకుని చదుకొని, ఆనందించండి. 

అనుసరించువారు