Showing posts with label Prakriya. Show all posts
Showing posts with label Prakriya. Show all posts

25 May, 2013

ఆంధ్ర ప్రబంధము- అవతరణ వికాసములు Andhra Prabandham-Avatarana Vikasamulu

ఆంధ్ర ప్రబంధము- అవతరణ వికాసములు
Andhra Prabandham-Avatarana Vikasamulu
కాకర్ల వేంకట రామ నరసింహం .Kakarla Ramanarasimham
 
Kakarla Ven kata Rama Narasimham



ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి వెలువడిన మొట్టమొదటి పరిశోధనా గ్రంథమిది. అప్పట్లో రామ నరసింహంగారిని "డాక్టరుగారూ" అని అభిమానంగా పిలిచేవారట.
ప్రబంధం అనేది తెలుగువారి సొత్తు.ఈ ప్రక్రియ ప్రారంభించడం వల్లనే రాయలు పెద్దన్నను ఆంధ్ర కవితా పితామహా అన్నారు. సంస్కృత శ్రవ్యకావ్య,దృశ్యకావ్య లక్షణాలను రెంటినీ ఒక్కదగ్గర చేర్చిన ప్రక్రియ ప్రబంధం. అటువంటి ప్రబంధం యొక్క పుట్టుక, పెరుగుదల మొదలైన సకల విషయాలూ ఇందులో చదివి తెలుసుకోవచ్చు.

09 May, 2013

పురాణ వాఙ్మయము Purana Vangmayam

పురాణ వాఙ్మయము Purana Vangmayam
ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం Acharya G.V. Subrahmanyam

ప్రథమాంధ్ర మహా పురాణం అనే పేరుతో మార్కాండేయపురాణాని మథించి సిద్ధాంతవ్యాసం వ్రాసి, అందులోనే తెలుగులో వెలువడిన పురాణాలు, పురాణ లక్షణాలు, ఆవిర్భావ కారణాలు....... మొదలిన విషయాలనాన్నింటినీ వివరించిన పండితులు జి.వి.సుబ్రహ్మణ్యం గారు. వారు ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా వ్రాసిన ఈ చిన్ని పొత్తంలో పురాణాలకు సంబంధించిన అవసరమైన సమాచారమంతా ఉంది.

మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

25 March, 2013

కథానికా స్వరూప స్వభావాలు Telugu Short Story-Structure and Nature

కథానికా స్వరూప స్వభావాలు
Telugu Short Story-Structure and Nature

పోరంకి దక్షిణామూర్తి Poranki Dakshina Murthi


పోరంకి దక్షిణామూర్తి గారు ఉస్మానియా విశ్వవిద్యాలయం లో Ph.D. పట్టం కొరకు సమర్పించిన సిద్ధాంత గ్రంథం. కథానిక యొక్క అన్ని విశేషాలను తెలుసుకోవచ్చు.





Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....






పైనొక్కండి

అనుసరించువారు