రావూరి భరద్వాజ కు జ్ఞానపీఠ్
Gnana Peeth Award to Ravuri Bharadvaj
రావూరి భరద్వాజ కు జ్ఞానపీఠ్ పురస్కారం ప్రకటించబడింది. వారు వ్రాసిన పాకుడురాళ్ళు నవలకు ఈ పురస్కారాన్ని ప్రకటించారు. తెలుగువారికి అందిన మూడవ జ్ఞానపీఠ్ పురస్కారం ఇది. ఈ సందర్భంగా తెలుగువారందరికీ శుభాభినందనలు. ఇది తెలుగువారందరికీ గర్వకారణం.
ఈ సందర్భంగా ప్రస్తుతం అంతర్జాలంలో లభిస్తున్న వారి సాహిత్యం .....
1. లోకం కోసం
2. ఉన్నది-ఊహించేదీ
3.పద్మవ్యూహము
4. జయంతి
5. భక్త కబీర్