ఇటీవల నవీకరించిన టపాలు
Showing posts with label Sanskrit Refference. Show all posts
Showing posts with label Sanskrit Refference. Show all posts
24 January, 2016
పురాణ నామ చంద్రిక Purana Nama Chandrika
లేబుళ్లు:
Dictionary,
Kavya-Prabandham,
Puranam,
Sanskrit Refference
04 October, 2015
ఆర్ష విజ్ఞాన సర్వస్వం Arsha vijgnana sarvasvam
లేబుళ్లు:
encyclopaedia,
Essay,
Reference Book,
Sanskrit Refference,
Veda
30 August, 2014
భవభూతి భారతి Bhavabhuthi Bharathi
భవభూతి భారతి Bhavabhuthi Bharathi
డా. కుమార తాతాచార్య Kumara Tatacharya
మీరిక్కడే చదువుకోవాలంటే..........
Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....
పైనొక్కండి
లేబుళ్లు:
Sanskrit,
Sanskrit Nataka,
Sanskrit Refference
26 June, 2013
చంద్రాలోకః Chandraloka
చంద్రాలోకః Chandraloka
జయదేవ Jayadeva
అలంకారాలను చదువుకోవాలంటే తెలుగువారందరూ చంద్రాలోకం చేస్తారు. ఆలోకం అంటే దర్శనం. చంద్రదర్శనం అని అర్థం చంద్రాలోకం అంటే. దీనికి కువలయానందమని మన అప్పయ్యదీక్షితులవారి వ్యాఖ్య. కువలయములంటే కలువలు. చంద్రాలోకమైనప్పుడు కువలయములకు ఆనందమౌతుంది కదా?
ప్రస్తుతం అక్కిరాజు ఉమాకాంత పండితుల తెలుగు వ్యాఖ్యానంతో కూడిన జయదేవుని చంద్రాలోకాన్నిఅందిస్తున్నాం.
లేబుళ్లు:
Alankara Shastra,
Sanskrit Refference
15 May, 2013
కావ్యప్రకాశః Kavya Prakasha
కావ్యప్రకాశః Kavya Prakasha
మమ్మటుడు Mammata
మమ్మటుడు సంస్కృతంలో వ్రాసిన కావ్యప్రకాశః అనే లక్షణ గ్రంథం ధ్వనిప్రస్థానానికి సంబంధించినది. అది నేటికీ పరమ ప్రామాణికమైన గ్రంథం. అది సాహిత్యాధ్యేతలందరికీ అవసరమైనది.
మీరిక్కడే చదువుకోవాలంటే..........
Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....
పైనొక్కండి
లేబుళ్లు:
Reference Book,
Sanskrit Refference
24 April, 2013
దండి-కావ్యాదర్శః Dandi Kavyadarsha
దండి-కావ్యాదర్శః Dandi Kavyadarsha
దండ్యాచార్య విరచితమైన సంస్కృత అలంకారశాస్త్ర గ్రంథం. ఒకానొకనాడు దక్షిణభారతదేశమందంతటా ప్రచురప్రచారంలో ఉన్న ప్రామాణిక సాహిత్య సిద్ధాంతగ్రంథమిది.
మీరిక్కడే చదువుకోవాలంటే..........
Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....
పైనొక్కండి
లేబుళ్లు:
Reference Book,
Sanskrit Refference
18 March, 2013
సంస్కృత వాఙ్మయ/ సాహిత్య చరిత్ర History of Sanskrit Literature
సంస్కృత వాఙ్మయ/ సాహిత్య చరిత్ర
History of Sanskrit Literatureమల్లాది సూర్యనారాయణ శాస్త్రిగారు మొదట సంస్కృత వాఙ్మయ చరిత్రను విపులంగా రెండు భాగాల్లో రచించారు. కాగా డా. ముదిగొండ గోపాలరెడ్డి, యశోదారెడ్డిగార్లు మళ్ళీ స్నాతకోత్తరస్థాయి విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండడానికి అంటూ సంస్కృత సాహిత్య చరిత్ర అని వ్రాశారు.
ఈ పుస్తకాలు M.A., M.Phil., Ph.D., UGC NET, Civil services......మొదలైన విద్యార్థులు/పరీక్షార్థులందరికీ అత్యంతోపయోగకరాలు. కాబట్టి ఇటువంటి పుస్తకాలు మీదగ్గర తప్పక ఉండాలి.
Subscribe to:
Posts (Atom)