Showing posts with label Telugu Story. Show all posts
Showing posts with label Telugu Story. Show all posts

12 July, 2016

కథల పుస్తకాలు Telugu Story Books

కథల పుస్తకాలు
 Telugu Story Books



తెలుగులో వెలువడిన వివిధ కథల పుస్తకాలను అందించాలనేది మా ప్రయత్నం. దీన్ని మీరు ఆమోదిస్తారనీ, హర్షిస్తారనీ ఆశిస్తున్నాము.

13 October, 2015

మునిమాణిక్యం నర్సింహారావు కథలు Munimanikyam stories

ప్రఖ్యాత "కాంతం కథలు" రచయిత మునిమాణిక్యం నర్సింహా రావు గారి కథలు పదిగల కూర్చి, మీముందుకు తీసుకొస్తున్నాం. సునిశిత హాస్యానికి ఈ కథలు పెట్టిన పేరు. ఇదంతా ఎందుకు? చదివి ఆనందించండి........

27 April, 2015

మంచి కథ Manchi Katha (41 కథల సంకలనం)


మంచి కథ Manchi Katha
41 కథల సంకలనం

వివిధ రచయితలు వ్రాసిన 41 కథలను మంచికథ పేరుతో సంకలనం చేసి అందించారు. కథాపిపాసులకు ఇది నచ్చుతుంది.

08 September, 2014

భారతంలో ప్రేమ కథలు Bharatham lo Prema kathalu

భారతంలో ప్రేమ కథలు Bharatham lo Prema kathalu
                                                 ముక్తేవి భారతీ లక్ష్మణ రావు

ముక్తేవి భారతీ లక్ష్మణ రావు గారలు వ్రాసిన వివిధమైన ప్రేమ కథలు ఈ పుస్తకంలో చదువుకోవచ్చు. ఈ అపురూప గ్రంథాన్ని ఇక్కడ పొందండి.

12 March, 2014

అంతరంగ చిత్రాలు (కథల సంపుటి) Antaranga Chitralu (Story)

అంతరంగ చిత్రాలు (కథల సంపుటి) 
Antaranga Chitralu
చిల్లర భవానీ దేవి Chillara Bhavaani Devi



చిల్లర భవానీ దేవి గారు రచించిన అంతరంగ చిత్రాలు (కథల సంపుటి) గ్రంధాన్ని ఇక్కడ పొందండి.

మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

అనుసరించువారు