Showing posts with label Tirupati Venkata Kavulu. Show all posts
Showing posts with label Tirupati Venkata Kavulu. Show all posts

10 July, 2017

తిరుపతి వేంకటకవుల రచనలు Tirupathi Venkata kavula rachanalu

తిరుపతి వేంకటకవుల రచనలు 
Tirupathi Venkata kavula rachanalu



జంటకవులుగా చెళ్ళపిళ్ల వేంకటశాస్త్రిగారు, దివాకర్ల తిరుపతి శాస్త్రిగారు ఆంధ్రదేశమంతా తిరిగి వెలువరించిన తమ కవితా సుగంధాలను నేటికీ ......

"బావా ఎప్పుడు వచ్చితీవు?"

 " జెండాపై కపిరాజు " 

అంటూనో తెలుగువారందరూ నేటికీ ఆస్వాదిస్తూనే ఉన్నారు.

అటువంటి తిరుపతి వేంకటకవుల రచనలు తెలుగువారందరికీ దొరికినంతవరకు పంచుకోవాలనే ప్రయత్నం తెలుగుపరిశోధన చేస్తుంది. గతంలో
శతావధానసారము  ప్రకటించాము. ఇప్పుడు ........



  
  1. పాండవ జననము (1901-1917)
  2. పాండవ ప్రవాసము
  3. పాండవ రాజసూయము
  4. పాండవ ఉద్యోగము
  5. పాండవ విజయము
  6. పాండవ అశ్వమేధము
  7. అనర్ఘ నారదము
  8. దంభ వామనము
  9. సుకన్య
  10. ప్రభావతీ ప్రద్యుమ్నము (1920-1922) 


అనేవి ఒకే సంపుటంలో కలిగిన 


            2.  గీరతము 



        5.  కథలూ గాథలూ
         
         6.  ప్రబంధాలు 
          
                ( ఇందులో 
                
                    
  1. శ్రవణానందము (1893-1897; 1897-1898)
  2. పాణిగృహీత
  3. లక్షణా పరిణయము (1897-1901)- లక్షణతో శ్రీకృష్ణుని వివాహాన్ని గురించిన భాగవత గాథ.
  4. ఏలా మహాత్మ్యము (1898-1900) ఏలా నది గురించి.
  5. బొబ్బిలి పట్టాభిషేకం (కావ్యము) (1929) బొబ్బిలి మహారాజు పట్టాభిషేక సందర్భంగా.
  6. బుద్ధచరిత్ర
  7. శ్రీనివాసవిలాసము  

                  అనే ప్రబంధాలున్నాయి.)

      




23 August, 2013

శతావధానసారము Shata Avadhana Saramu

శతావధానసారము 
Shata Avadhana Saramu
తిరుపతి వేంకట కవులు Tirupati Vemkata Kavulu

తిరుపతి వేంకట కవులు అవధానాలకు పెట్టింది పేరు. వీరు చేసిన శతావధానాలలో కొన్నింటినుండి అవధాన భాగాలను ఈ గ్రంథమందు అందించారు.

అనుసరించువారు