Showing posts with label Vishvanatha. Show all posts
Showing posts with label Vishvanatha. Show all posts

03 June, 2018

కల్పవృక్ష బాలకాండము - ఛందోవస్తుశిల్పము Chandovastushilpamu

కల్పవృక్ష బాలకాండము - ఛందోవస్తుశిల్పము 
Kalpavriksha Balakandamu-Chandovastushilpamu
డా.పవని ఆర్. హరినాథ్ Dr.Pavani R. Harinath  

డా.పవని ఆర్. హరినాథ్ గారు శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయానికి Ph.D. సమర్పించిన పట్టం కొరకు సమర్పించిన సిద్ధాంత గ్రంథం.

29 June, 2013

ఆంధ్ర ప్రశస్తి Andhra Prashashti

ఆంధ్ర ప్రశస్తి Andhra Prashashti
విశ్వనాథ సత్య నారాయణ Vishwa Natha Sathya Narayana

Vishva Natha Sathya Narayana

తెలుగు రాజుల చరిత్రలు వర్ణించే చారిత్రిక కావ్యమిది. ఇందులో శ్రీకాకుళాంధ్ర మహా విష్ణువు నుండి మొదలిడి తెలుగు రాజుల కథలు పద్య ఖంద కావ్యాల్లో వర్ణించారు విశ్వనాథ వారు. ఈ ఖండ కావ్య సంపుటి చదివి, తెలుగువారు తమ పూర్వ వైభవాన్ని తెలుసుకొని గర్వంతో పొంగి పోవాలి. అందుకోండి ఈ కానుక.

11 June, 2013

ఆంధ్ర క్రియా స్వరూప మణి దీపిక Dictionary Of Telugu verbs


ఆంధ్ర క్రియా స్వరూప మణి దీపిక 
 Dictionary Of Telugu verbs
విశ్వనాథ సత్య నారాయణ
తెలుగులో ఉన్న వివిధ క్రియా స్వరూపాలను సేకరించి కూర్చిన గ్రంథమిది. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, భాషా పరిశోధకులకు ఉపయోగం.

11 March, 2013

రామాయణ కల్పవృక్షం - తెలుగుదనం Ramayana Kalpavruksham - Telugudanam

రామాయణ కల్పవృక్షం - తెలుగుదనం
Ramayana Kalpavruksham - Telugudanam

డా.పాణ్యం శ్రీనివాస్ గారిచే Ph.D పట్టం కొరకు బెంగులూరు విశ్వవిద్యాలయంలో సమర్పించ బడిన సిద్ధాంత వ్యాసం. విశ్వనాథ సత్యనారాయణగారిచే వ్రాయబడిన రామాయణ కల్పవృక్షంపై జరిగిన పరిశోధనల్లో ఇది విశిష్టమైనది. విశ్వనాథవారు కల్పవృక్షంలో తెలుగుదనాన్ని అంటే తెలుగువారి సంస్కృతీ సంప్రదయాలు, వర్ణనల్లో, అలంకారాల్లో,చందస్సులో, భాషలో........ఇలా అన్ని విషయాల్లో తెలుగుదనం ఎలా ఉందో నిరూపించారు.

ఇది విద్యార్థులకు, కవులకు,పండితులకు, భాషా ప్రియులకు, పరిశోధకులకు అత్యంత ఉపయోగకరం. ఈ పుస్తకాలని పి.డి.ఎఫ్ లో దిగుమతి చేసుకుని మీ టాబ్లెట్ పి.సి.లో/మొబైల్ లో/ల్యాప్టాప్ లో వేసుకుని చదుకొని, ఆనందించండి.




మీకు ఈ పుస్తకం నచ్చింది, దిగుమతి చేసుకోవాలి అంటే......

రామాయణ కల్పవృక్షం - తెలుగుదనం



అనుసరించువారు