Showing posts with label encyclopaedia. Show all posts
Showing posts with label encyclopaedia. Show all posts

29 June, 2020

విజ్ఞాన సర్వస్వాలు Vijnanasarvasvalu


విజ్ఞాన సర్వస్వాలు Vijnanasarvasvalu





తెలుగువారు గతంలో తమ భాషా,సాహిత్య, సంస్కృతుల అభివృద్ధికోసం కృషి చేశారు. అందులో భాగంగా విజ్ఞాన సర్వస్వాలు వెలువరించారు. అంతే కాదు ఆ రోజుల్లో అందరూ తెలుగు మాధ్యమంలో చదివేవారు. ఉపాధ్యాయులూ, విద్యార్థులూ తెలుగులోనే  పుస్తకాలను చదువుకునే వారు. దానివల్ల నిజంగానే ఆ కాలంవారికి విషయ పరిజ్ఞానం ఉండేది. ఆరోజుల్లో వెలువడినవే ఈ విజ్ఞాన సర్వస్వాలు. 

04 October, 2015

ఆర్ష విజ్ఞాన సర్వస్వం Arsha vijgnana sarvasvam



వేదాల గురించి సమగ్రంగా చర్చించాలని తితిదే వారు ప్రచురించిన ఆర్ష విజ్ఞాన సర్వస్వం మూడు భాగాలను ఇక్కడ అందిస్తున్నాము.

23 December, 2014

విజ్ఞాన దీపిక Vijnana Deepika

విజ్ఞాన దీపిక  Vijnana Deepika 


గతంలో ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ కాలంలో  విద్యార్థులకు, ముఖ్యంగా పోటీ పరీక్షలకు వెళ్ళే వారికి అన్నీ విషయాల్లో కనీస పరిజ్ఞానం కలుగాలనే ఉద్దేశంతో పండితులచే వ్రాయించి, ప్రచురించిన గ్రంథమిది.

అనుసరించువారు