30 March, 2013

వివిధ దేవతా అష్టోత్తర -శత -సహస్ర నామావళిః Vividha Devatha Astottara Shata - Sahasra naamaavali

వివిధ దేవతా అష్టోత్తర -శత -సహస్ర నామావళిః
Vividha Devatha Astottara Shata - Sahasra naamaavali




వివిధ దేవతా పూజల సందర్భంగా అవసరమయ్యే అష్టోత్తర -శత -సహస్ర నామావళులు ఇందులో లభిస్తాయి.

29 March, 2013

శ్రీరామ నవరాత్రోత్సవ కల్పః Shree Rama Navaratrotsava kalpa

శ్రీరామ నవరాత్రోత్సవ కల్పః
Shree Rama Navaratrotsava kalpa



ఈ పుస్తకాన్ని శ్రీరామచంద్రమూర్తి స్వయంగా రామక రామశర్మ గారికి ఇచ్చారని ప్రతీతి. రామశర్మ గారు 108 మారులు రామాయణ పారాయణం ఉత్సవాలసహితంగా చేసారు.ఆ సమయంలో శ్రీరామ జన్మోత్సవం, సీతా జన్మోత్సవం, సీతా కల్యాణం, పట్టభిషేకం మొ. ఉత్సవాలన్నీ చేసారు. 108 సార్లు చేసిన తర్వాత మహా సామ్రాజ్య పట్టాభిషేకం, శ్రీరామ తారక మహా పురశ్చరణ హవనం చేసారు. అటువంటి మహనీయునికి శ్రీరాముడు అనుగ్రహించిన కల్పాన్ని మనం పొందగల్గడం మన భాగ్యం.


ఇందులో రామాయణాన్ని తొమ్మిది రోజుల్లో పారాయణం చేసే పద్ధతి, దశావరణార్చన, శ్రీ సీతా రామ కల్యాణం,శ్రీరామ జన్మోత్సవం, సీతా జన్మోత్సవం మొదలైన ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ పుస్తకాన్ని దిగుమతి చేసుకుని, రాబోయే శ్రీరామ నవరాత్రుల్లో రామోపాసన చేసి చరితార్థులగుదురు గాక.



మీరిక్కడే చదువుకోవాలంటే..........




Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....

పైనొక్కండి



28 March, 2013

తెలుగు వారికి సంస్కృతం Sanskrit for Telugu Students





తెలుగు వారికి సంస్కృతం 
Sanskrit for Telugu Students


జాస్తి సూర్య నారాయణ శాస్త్రి గారిచే PG స్థాయి విద్యార్థులకు ఉపయోగకరంగా వ్రాయబడిన తెలుగు వారికి సంస్కృతం ఇక్కడ మీకు అందిస్తున్నాము.

27 March, 2013

బాల వ్యాకరణం Bala vyakaranam





బాల వ్యాకరణం (బాలవ్యాకరణ సారస్య సర్వస్వ సహితం)
Bala Vyakaranam (with commentary )
Chinnaya Suri

చిన్నయ సూరి వ్యాకరణానికి దూసి రామమూర్తి శాస్త్రి గారి బాలవ్యాకరణ సారస్య సర్వస్వ సహితం గా ఇక్కడ మీకు అందిస్తున్నాము.

26 March, 2013

ఆంధ్రనామ సంగ్రహం, ఆంధ్రనామ శేషం, సాంబ నిఘంటువు Andhra Nama Sangraham, Andhra Nama Shesham, Samba Nighantuvu




ఆంధ్రనామ సంగ్రహం, ఆంధ్రనామ శేషం,
 సాంబ నిఘంటువు
(సార్థ తాత్పర్యం)
Andhra Nama Sangraham, Andhra Nama Shesham, Samba Nighantuvu
(with commentary)



25 March, 2013

కథానికా స్వరూప స్వభావాలు Telugu Short Story-Structure and Nature

కథానికా స్వరూప స్వభావాలు
Telugu Short Story-Structure and Nature

పోరంకి దక్షిణామూర్తి Poranki Dakshina Murthi


పోరంకి దక్షిణామూర్తి గారు ఉస్మానియా విశ్వవిద్యాలయం లో Ph.D. పట్టం కొరకు సమర్పించిన సిద్ధాంత గ్రంథం. కథానిక యొక్క అన్ని విశేషాలను తెలుసుకోవచ్చు.





Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....






పైనొక్కండి

24 March, 2013

మాండలిక పదకోశం A Telugu Dialect Dictionary

మాండలిక పదకోశం 
A Telugu Dialect Dictionary


మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....






పైనొక్కండి

23 March, 2013

హిందీ-తెలుగు కోశ్ Hindi-Telugu Dictionary

హిందీ-తెలుగు కోశ్ Hindi-Telugu Dictionary



మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....






పైనొక్కండి

అనుసరించువారు