కరీం నగర్ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర
Karim Nagar Jilla Telugu sahithya charitra
డా.మలయశ్రీ Dr.malayashree
డాక్టర్
మలయశ్రీ గారు ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి Ph.D. పట్టం పొందేందుకు వ్రాసిన సిద్ధాంత వ్యాస గ్రంథం. ఇది వెయ్యేళ్ళ జిల్లా సాహిత్య చరిత్ర. ఇందులో ఎందరో కవులగురించి శోధించి వెలికి తెచ్చారు.