పురాణ వాఙ్మయము Purana Vangmayam
ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం Acharya G.V. Subrahmanyam
ప్రథమాంధ్ర మహా పురాణం అనే పేరుతో మార్కాండేయపురాణాని మథించి సిద్ధాంతవ్యాసం వ్రాసి, అందులోనే తెలుగులో వెలువడిన పురాణాలు, పురాణ లక్షణాలు, ఆవిర్భావ కారణాలు....... మొదలిన విషయాలనాన్నింటినీ వివరించిన పండితులు జి.వి.సుబ్రహ్మణ్యం గారు. వారు ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా వ్రాసిన ఈ చిన్ని పొత్తంలో పురాణాలకు సంబంధించిన అవసరమైన సమాచారమంతా ఉంది.
మీరిక్కడే చదువుకోవాలంటే..........
Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....
పైనొక్కండి
4 వ్యాఖ్యలు:
నమస్కారం తెలుగు పరిశోధన శర్మగారూ,
మీరు తెలుగు భాషకు చేస్తున్న అద్భుతమైన సేవకు మరొక్క మారు అభినందన సమేత జోహార్లు.
మీ నిరంతరకృషి కలకాలం సకల విజయాలతో శుభకరంగా కొనసాహగేలా, మా నల్లనయ్య అనుగ్రహించు గాక.
మీకు మీ కుటుంబ పరివారానికి ఆయురారోగ్యాభివృద్ధి అనుగ్రహించుగాక.
ధన్యవాదాలు మాష్టారు. మీ ఆశీస్సులు మాకు వేయి ఏనుగుల బలం.
నమస్కారమం... మీ సేవకు అభినందనలు.. మడికి సింగన రచించిన పద్మపురాణం ఉత్తరఖండం 11 ఆశ్వాసాల గ్రంథం... రెండు సంపుటాలుగా ముద్రించారు... ఆ పుస్తకం లభ్యమైతే ఇక్కడ పోస్ట్ చేశ్తారని ఆశిస్తున్నాను...
1)
https://archive.org/details/SriMadhandraPadmaPuranamuPaathalaKhandamu
2)
https://archive.org/details/SriMadhandraPadmaPuranamuVuttharaKandamu
కామెంట్‌ను పోస్ట్ చేయండి