04 June, 2013

Widgets

తెలుగులో దేశీచ్ఛందస్సు Indigenous Meters in Telugu

తెలుగులో దేశీచ్ఛందస్సు 
                Indigenous Meters in Telugu
            డా.సంగనభట్ల నర్సయ్య   Dr.Sanganabhatla Narsayya



నన్నయ భారతాన్ని అనువదించడం ఆరంభించేకంటే ముందునుండే తెలుగులో దేశీ ఛందస్సు ఉంది. ఆనాటి నుండి ఆరంభమైన ఆ ఛందస్సు ఆ తర్వాత ఏ విధంగా వికాసం చెందిందీ ఈ సిద్ధాంతవ్యాసంలో సంగనభట్ల నర్సయ్యగారు నిరూపించారు.


ఈ సిద్ధాంతవ్యాసం ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా కొరకు సమర్పించ బడింది.











Download.........


0 వ్యాఖ్యలు:

Post a Comment

అనుసరించువారు