27 జనవరి, 2016

Widgets

రావూరి భరద్వాజ రచనలు Ravuri Bharadwaja Rachanalu

ఇంతకు ముందు జ్ఞానపీఠ పురస్కారాన్ని రావూరి భరద్వాజగారు పొందిన సందర్భంగా అభినందిస్తూ ప్రకటించిన టపాలో కొన్ని వారి రచనలను పేర్కొనడం జరిగింది. ఇప్పుడు మాకు అంతర్జాలంలో లభించిన పుస్తకాలననన్నిటిని ఒక్క దగ్గర చేర్చి ప్రకటిస్తున్నాము.




  1. పాకుడురాళ్ళు
  2. లోకం కోసం
  3. ఉన్నదీ ఊహించేది
  4. పద్మవ్యూహం
  5. జయంతి
  6. భక్త కబీర్
  7. మమకారం
  8. కరిమింగిన వెలగపండు

6 వ్యాఖ్యలు:

Unknown చెప్పారు...

నమస్కారం గురువుగారు ..పాకుడురాళ్లు..అనే రవహన రావటం లేదు ఎందుకని? నాకు ఆ రచన చదవాలనుంది దారి చూపిస్తారా..

Unknown చెప్పారు...

క్షమించండి రవహన అని పడ్డది.
రచన అది

Varaprasad.k చెప్పారు...

డౌన్లోడ్ అవుతుంది. మళ్లీ ప్రయత్నం చేయండి.

Unknown చెప్పారు...

sir naaloni neevu book kavali

Kallakuri sailaja చెప్పారు...

Itareyam,naloni nivu varusalo aa pustakalu unte pettandi please

sivaiahrachakonda చెప్పారు...

A great service to the bibliophiles sir
Hats off to your commitment and dedication

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అనుసరించువారు