మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Widgets

తెలుగులో వివిధ ప్రక్రియలు Telugulo vividha Prakriyalu

తెలుగులో వివిధ ప్రక్రియలు
 Telugulo vividha Prakriyalu

తెలుగులో వెలువడిన వివిధ ప్రక్రియలపై గతంలో ప్రపంచమహాసభల వేళలో అప్పటి ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు చిన్న చిన్న పుస్తకాలు వెలువరించారు. అటువంటివి పరిశోధకులకు, పరీక్షార్థులకు ఉపయోగకరమని, అంతర్జాలంలో లభించినవాటిని ఒక్కదగ్గర సంగ్రహిస్తున్నాము.

 అన్నిటిని ఇక్కడ ఇచ్చామని కాదు, మాకు లభించినవాటిని మాత్రమే పేర్కొన్నాం. మా దృష్టికి రానివి మీ దృష్టిలో ఉంటే దయచేసి తెలియజేయండి. వాటినీ ఇక్కడ చేరుస్తాం.


 1. కథానికా వాఙ్మయం
 2. తెలుగు వచన వికాసం
 3. ఆధునికాంధ్ర కవిత్వం
 4. తెలుగు నవల
 5. తెలుగు వాక్యం
 6. తెలుగు వాక్యం - వీడియో పాఠాలు
 7. తెలుగులో సాహిత్య విమర్శ
 8. పురాణ వాఙ్మయము
 9. యక్షగానం
 10. బాల వాఙ్మయం
 11. తెలుగు వ్యాస పరిణామం

2 వ్యాఖ్యలు:

Sai said...

Sir navala is not available

Unknown said...

Hi

Post a Comment

అనుసరించువారు