తెలుగు వారికి భాషా సాహిత్య ధార్మిక రంగాల్లో సేవ చేయాలనే సత్సంకల్పంతో పని చేస్తున్న సాయి సేవకులు ఈసారి మహాభారత సంబంధ సమాచారాన్ని (పుస్తకాలు,ప్రవచనాలు,సినిమాలు) ఒకే దగ్గర అందించే ప్రయత్నం చేస్తున్నారు. వారి సేవ తెలుగు వారందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్న తెలుగుపరిశోధన ఈ సందేశాన్ని కూడా మీకు అందిస్తుంది. దీనిని వినియోగించుకొని తెలుగువారు ఆనందింతురు గాక!
ఇటీవల నవీకరించిన టపాలు
Showing posts with label Kavitrayam. Show all posts
Showing posts with label Kavitrayam. Show all posts
13 January, 2016
మహాభారత సంబంధ ప్రవచనాలు,గ్రంథాలు,సినిమాలు Information about Mahabharatha
లేబుళ్లు:
Bharatam,
Kavitrayam
11 September, 2015
శ్రీమద్ ఆంధ్ర మహా భారతము Srimad Andhra maha Bharatamu.
తిరుమల తిరుపతి దేవస్థానం వారు మనందరికి సులభంగా అర్థమయ్యేందుకు గాను చక్కని వ్యాఖ్యానంతో కవిత్రయ భారతాన్ని ప్రచురించారు. ప్రస్తుతం దానినే మనకు విద్యుద్ గ్రంథంగా(E-Book) అందిస్తున్నారు.
తక్కువ బరువతో ఎక్కువ విషయంతో మీ అందరికీ తప్పక నచ్చే పుస్తకం.
అన్నట్టు మరవకండి పుస్తకం మీకు నచ్చి తీరుతుంది. మీ అభిప్రాయాన్ని తప్పక వ్యాఖ్య రూపంలో వ్రాయండి.
శ్రీమద్ ఆంధ్ర మహా భారతము Srimad Andhra maha Bharatamu.
లేబుళ్లు:
Bharatam,
Kavitrayam
02 December, 2014
నన్నయ భారతి Nannayya Bharathi 2
నన్నయ భారతి Nannayya Bharathi 2
వివిధ పత్రికల్లో నన్నయ మీద ప్రచురితమైన వ్యాసాలను సేకరించి, ఒక దగ్గర అందించాలనే సత్సంకల్పంతో తెలుగు విశ్వవిద్యాలయం వారు అందించిన గ్రంథమే ఇది. దీన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు, పండితులు, సాహిత్య రసికులు అందరూ ఆదరిస్తారని మా విశ్వాసం. నన్నయకు సంబంధిన వివిధ వ్యాసాలు ఒక్కదగ్గర లభించడం ఎంత అదృష్టం?
లేబుళ్లు:
Bharatam,
Kavitrayam,
Literary Criticism,
Nannaya,
Telugu Classic literature
01 December, 2014
నన్నయ భారతి Nannayya Bharathi 1
నన్నయ భారతి Nannayya Bharathi 1
వివిధ పత్రికల్లో నన్నయ మీద ప్రచురితమైన వ్యాసాలను సేకరించి, ఒక దగ్గర అందించాలనే సత్సంకల్పంతో తెలుగు విశ్వవిద్యాలయం వారు అందించిన గ్రంథమే ఇది. దీన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు, పండితులు, సాహిత్య రసికులు అందరూ ఆదరిస్తారని మా విశ్వాసం. నన్నయకు సంబంధిన వివిధ వ్యాసాలు ఒక్కదగ్గర లభించడం ఎంత అదృష్టం?
లేబుళ్లు:
Bharatam,
Kavitrayam,
Literary Criticism,
Nannaya,
Telugu Classic literature
20 March, 2013
శ్రీమదాంధ్ర మహాభారతం Shrimd Andhra Maha Bharatham
శ్రీమదాంధ్ర మహాభారతం
Shrimd Andhra Maha Bharatham
(కవిత్రయ విరచితo Kavitraya Virachitam)
కవిత్రయ విరచితమైన శ్రీమదాంధ్ర మహా భారతాన్ని తెలుగువారెప్పుడూ అభిమానంతో ఆదరిస్తుంటారు. చదువుతూ ఉంటారు. అది సర్వ లక్షణ సంగ్రహమంటారు నన్నయగారు. ఆ భారతం ఎంత మథించినా తరగని విజ్ఞాననవనీతాన్ని ప్రసాదిస్తుంది. దాన్ని మీకు ఎక్కడ చదవబుద్ధి పుడితే అక్కడే చదివెయ్యండి. ఈ క్రింద వరుసగా వాటి దిగుమతి లంకెలిస్తున్నాను.
ఒక చిన్న విజ్ఞాపన. మీకు, మేము చేస్తున్న ఈ సేవ నచ్చితే, మీ సాంఘిక సంపర్క జాలాల్లో ప్రస్తావించి మరింత ఎక్కువజనాలకు సేవ చేసుకునే భాగ్యం మాకు ప్రసాదించండి. ఏ పుస్తకం నచ్చినా వెంటనే ఆ పుస్తకాన్ని ఇక్కడ దొరుకుతుందని పదుగురికి చెప్పండి. మన తెలుగుజాతికి చేసే సేవలో మీ వంతు చేయూత అందించండి.
తిరుమల తిరుపతి దేవస్థానంవారి అర్థతాత్పర్యాలతో కూడిన పుస్తకం కింది లంకెలో ఉంది.
శ్రీమదాంధ్ర మహాభారతం
లేబుళ్లు:
Bharatam,
Kavitrayam
Subscribe to:
Posts (Atom)