ఇటీవల నవీకరించిన టపాలు
Showing posts with label Research in History. Show all posts
Showing posts with label Research in History. Show all posts
19 March, 2016
18 January, 2016
ఆంధ్రుల సాంఘిక చరిత్ర Andhrula Sanghika Charitra
ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథాన్ని ప్రముఖ సంపాదకుడు, చరిత్ర కారుడు, రచయిత సురవరం ప్రతాపరెడ్డి సుమారు 20 సంవత్సరాల పాటు చేసిన పరిశోధన చేసి రచించాడు. రెండు వేలయేళ్ళుగా వివిధ సాహిత్య ఆకరాలను ఆధారం చేసుకుని కొంతవరకూ పురావస్తువులతో సరిచూసుకుని రచించిన సాంఘిక చరిత్ర ఇది. రాజుల చరిత్ర కాక ప్రజల చరిత్రకు ఇది ప్రాధాన్యం ఇస్తుంది.
Andhrula Sanghika charitra
by
Suravaram Pratapa Reddy
లేబుళ్లు:
Research in History
06 April, 2013
కడప జిల్లా శాసనాలు సంస్కృతి- చరిత్ర History and Culture of Cuddapah District in Inscriptions
కడప జిల్లా శాసనాలు సంస్కృతి- చరిత్ర
History and Culture of Cuddapah District in Inscriptions
డా. ఉమా మహేశ్వర శాస్త్రి గారు శ్రీకృష్ణదేవరాయల విశ్వ విద్యాలయంలో Ph.D. పట్టా కొరకు సమర్పించిన సిద్ధాంత వ్యాసం.
లేబుళ్లు:
Ph.D.,
Research in History,
SKU,
కడప జిల్లా,
చరిత్ర,
శాసనాలు,
సంస్కృతి
05 April, 2013
చంద్రగిరి దుర్గము-సహృదయ వివేచనము Chandragiri DurgaM - Sahrudaya Vivechana
చంద్రగిరి దుర్గము-సహృదయ వివేచనము
Chandragiri DurgaM - Sahrudaya Vivechana
మిరియాల వేంకట రమణారెడ్డి గారు శ్రీకృష్ణదేవరాయల విశ్వ విద్యాలయంలో M.Phil. పట్టా కొరకు సమర్పించిన సిద్ధాంత వ్యాసం.
Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....
పైనొక్కండి
లేబుళ్లు:
M.Phil,
Research in History,
SKU,
Thesis
Subscribe to:
Posts (Atom)