18 January, 2016

Widgets

ఆంధ్రుల సాంఘిక చరిత్ర Andhrula Sanghika Charitra

ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథాన్ని ప్రముఖ సంపాదకుడు, చరిత్ర కారుడు, రచయిత సురవరం ప్రతాపరెడ్డి సుమారు 20 సంవత్సరాల పాటు చేసిన పరిశోధన చేసి రచించాడు. రెండు వేలయేళ్ళుగా వివిధ సాహిత్య ఆకరాలను ఆధారం చేసుకుని కొంతవరకూ పురావస్తువులతో సరిచూసుకుని రచించిన సాంఘిక చరిత్ర ఇది. రాజుల చరిత్ర కాక ప్రజల చరిత్రకు ఇది ప్రాధాన్యం ఇస్తుంది.
Andhrula Sanghika charitra
by
Suravaram Pratapa Reddy
ఈ అపురూపమైన పరిశోధనా గ్రంథాన్ని దిగుమతి చేసుకుని, చదువుకొని, ఆనందించండి.

దిగుమతి కొరకు ............



0 వ్యాఖ్యలు:

Post a Comment

అనుసరించువారు