మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Widgets

చిలకమర్తి లక్ష్మీనరసింహం రచనలు Chilakamarthi Lakshmi Narasiamham Rachanalu

చిలకమర్తి లక్ష్మీనరసింహం రచనలు Chilakamarthi Lakshmi Narasiamham Rachanalu




విగా, నవలా రచయితగా, నాటక రచయితగా, సంఘసంస్కర్తగా పేరుపొందిన చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు చేసిన అనేక రచనల్లో అంతర్జాలంలో లభిస్తున్న వాటిని సేకరించి, మీ ముందుకు తెస్తున్నాం. ఈ పుస్తకాలను దిగుఅమతి చేసుకుని, చదివి, ఆనందించండి.
ఈ క్రింద పేర్కొన్న ఆయా శీర్షికలపై నొక్కగానే ఆ లంకె ఆర్కైవ్ పుటకు మిమ్మలను తీసుకువెళుతుంది. అక్కడ పుస్తకాన్ని దిగుమతి చేసుకోండి.

  1.  చికమర్తి స్వీయ చరిత్రము
  2. గయోపాఖ్యానం
  3.  చిలకమర్తి లక్ష్మీనరసింహ కృత గ్రంథములు - మొదటిభాగం (చిత్ర,వచన కావ్యములు)
  4. చిలకమర్తి లక్ష్మీనరసింహకృత గ్రంథములు - రెండవ భాగం (నాటకములు)
  5. నవ్వుల గని - మొదటిభాగం
  6. నవ్వుల గని -  రెండవ భాగం
  7. కాళిదాస చరిత్ర
  8. రాజస్థాను కథావళి - మొదటి భాగం
  9. రాజస్థాను కథావళి - రెండవ భాగం
  10. కర్పూరమంజరి - ప్రథమ భాగం
  11. కర్పూరమంజరి - ద్వితీయ భాగం
  12. కర్పూరమంజరి - తృతీయ భాగం
  13. గీతమంజరి - మొదటిభాగం
  14. గణపతి - ఒకటి,రెండు భాగములు
  15. భారత కథామంజరి
  16. మహాపురుషుల జీవిత చరిత్రము - మొదటి భాగము
  17. మహాపురుషుల జీవిత చరిత్రము - రెండవ భాగము
  18. మహాపురుషుల జీవిత చరిత్రము - మూడవ భాగము
  19. నంద చరిత్రము - ప్రథమ భాగం
  20. నంద చరిత్రము - ద్వితీయ భాగం
  21. చతుర చంద్రహాసం
  22. కృష్ణవేణి
  23. ప్రసన్నయాదవము
  24. అహల్యాబాయి
  25. నరకాసుర వధ
  26. గురుగోవింద చరిత్రము
  27. నానకు చరిత్ర
  28. సిద్ధార్ధ చరిత్రము
  29. దాసీ కన్య
  30. హేమలత
  31. రఘుకుల చరిత్రము
  32. పారిజాతాపహరణము
  33. పార్వతీపరిణయ నాటకము
  34. తిలోత్తమ
  35. రామచంద్ర విజయము
  36. సూత శరచ్చంద్రము
  37. చిలకమర్తి జీవితం - రచనలు (డా. ముక్తేవి భారతి)
ఈ పుస్తకాలను దిగుమతి చేసుకోవడంతో పాటు ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలాల్లో పేర్కొని,మాకు మీ చేయూతనందించగలరు




1 వ్యాఖ్యలు:

Unknown said...

సార్ మాకు అహల్యాబాయి హోల్కర్ నవల కావాలి.

Post a Comment

అనుసరించువారు