చిలకమర్తి లక్ష్మీనరసింహం రచనలు Chilakamarthi Lakshmi Narasiamham Rachanalu
కవిగా, నవలా రచయితగా, నాటక రచయితగా, సంఘసంస్కర్తగా పేరుపొందిన చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు చేసిన అనేక రచనల్లో అంతర్జాలంలో లభిస్తున్న వాటిని సేకరించి, మీ ముందుకు తెస్తున్నాం. ఈ పుస్తకాలను దిగుఅమతి చేసుకుని, చదివి, ఆనందించండి.
- చికమర్తి స్వీయ చరిత్రము
- గయోపాఖ్యానం
- చిలకమర్తి లక్ష్మీనరసింహ కృత గ్రంథములు - మొదటిభాగం (చిత్ర,వచన కావ్యములు)
- చిలకమర్తి లక్ష్మీనరసింహకృత గ్రంథములు - రెండవ భాగం (నాటకములు)
- నవ్వుల గని - మొదటిభాగం
- నవ్వుల గని - రెండవ భాగం
- కాళిదాస చరిత్ర
- రాజస్థాను కథావళి - మొదటి భాగం
- రాజస్థాను కథావళి - రెండవ భాగం
- కర్పూరమంజరి - ప్రథమ భాగం
- కర్పూరమంజరి - ద్వితీయ భాగం
- కర్పూరమంజరి - తృతీయ భాగం
- గీతమంజరి - మొదటిభాగం
- గణపతి - ఒకటి,రెండు భాగములు
- భారత కథామంజరి
- మహాపురుషుల జీవిత చరిత్రము - మొదటి భాగము
- మహాపురుషుల జీవిత చరిత్రము - రెండవ భాగము
- మహాపురుషుల జీవిత చరిత్రము - మూడవ భాగము
- నంద చరిత్రము - ప్రథమ భాగం
- నంద చరిత్రము - ద్వితీయ భాగం
- చతుర చంద్రహాసం
- కృష్ణవేణి
- ప్రసన్నయాదవము
- అహల్యాబాయి
- నరకాసుర వధ
- గురుగోవింద చరిత్రము
- నానకు చరిత్ర
- సిద్ధార్ధ చరిత్రము
- దాసీ కన్య
- హేమలత
- రఘుకుల చరిత్రము
- పారిజాతాపహరణము
- పార్వతీపరిణయ నాటకము
- తిలోత్తమ
- రామచంద్ర విజయము
- సూత శరచ్చంద్రము
- చిలకమర్తి జీవితం - రచనలు (డా. ముక్తేవి భారతి)
ఈ పుస్తకాలను దిగుమతి చేసుకోవడంతో పాటు ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలాల్లో పేర్కొని,మాకు మీ చేయూతనందించగలరు
2 వ్యాఖ్యలు:
సార్ మాకు అహల్యాబాయి హోల్కర్ నవల కావాలి.
అష్టాదశపురాణాలు శ్లోకతాత్పర్యాలతో మీవద్ద లభిస్తాయా?
Post a Comment