
పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు
Books for competitive Examinations
తెలుగు అభిమాన విషయంగా M.A,B.A... చదివే, TSPSC, APPSC, DSC, TET, NET, SLET, CPGCET, HCU/BHU PGCET వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు మన తెలుగు పరిశోధనలో ఉన్నాయి. అంతే కాదు, వీరికి అవసరమైన పాఠాలు దీని అనుబంధ వెబ్ సైట్ తెలుగువిద్యాలయంలో ఉన్నాయి.
నానాటికీ, తెలుగువారు తెలుగుకు దూరంగా పారిపోతున్నవేళ, తెలుగును ఏ విధంగా చదివినా చేయూతనియ్యాలి అనే ఉద్దేశ్యంతో సాగుతున్న ఈ యజ్ఞంలో మీవంతు సహాయసహకారాలు అందించండి. మీరు చెయ్యాల్సింది...