మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

08 April, 2021

Widgets

ప్రౌఢ వ్యాకరణము - బహుజనవల్లి సీతారామాచార్యులు Praudha Vyakaranamu - Bahujanavalli Sitaramacharyulu

 






బహుజనవల్లి సీతారామాచార్యులుగారు వ్రాసిన ప్రౌఢవ్యాకరణం గూర్చి కొత్తగా తెలుపాసిన అవసరం లేదు. బాలవ్యాకరణమందు ప్రస్తావించబడని లేదా అభిప్రాయ భేదాలున్న విషయపూరకంగా వ్రాయబడినది ప్రౌఢవ్యాకరణం. 

గతంలో తెలుగుపరిశోధనలో అంబడిపూడి నాగభూషణం గారి దిగ్దర్శినీ వ్యాఖ్యతో మీకు అందించాము. ఇప్పుడు ఘంటాపథ వ్యాఖ్య, తత్వబోధినీవ్యాఖ్యలతో అందిస్తున్నాను.  

దిగుమతి చేసుకోవాలంటే కింది శీర్షికలపై నొక్కండి. 



    


పుస్తకాలను ఎలా దిగుమతి చేసుకోవాలంటే పైన 'సహాయం' ట్యాబ్ పై నొక్కండి ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

2 వ్యాఖ్యలు:

Mahesh said...

బాల వ్యాకరణం ఘంటాపథం /వంతారం రామకృష్ణారావు గారి పుస్తకం పంపగలరు

Dr.R.P.Sharma said...

తప్పకుండా, త్వరలోనే 👍

Post a Comment

అనుసరించువారు