05 May, 2020

Widgets

పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు Books for competitive Examinations

పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు
 Books for competitive Examinations




తెలుగు అభిమాన విషయంగా M.A,B.A... చదివే,  TSPSC, APPSC, DSC, TET, NET, SLET, CPGCET, HCU/BHU PGCET వంటి పోటీ  పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు మన తెలుగు పరిశోధనలో ఉన్నాయి. అంతే కాదు, వీరికి అవసరమైన పాఠాలు దీని అనుబంధ వెబ్ సైట్ తెలుగువిద్యాలయంలో ఉన్నాయి. 

నానాటికీ, తెలుగువారు తెలుగుకు దూరంగా పారిపోతున్నవేళ, తెలుగును ఏ విధంగా చదివినా చేయూతనియ్యాలి అనే ఉద్దేశ్యంతో సాగుతున్న ఈ యజ్ఞంలో మీవంతు సహాయసహకారాలు అందించండి. మీరు చెయ్యాల్సింది చిన్నపనే.... ఈ పుస్తకాలగురించి, ఈ పాఠాల గురించి, మా యూట్యూబ్ ఛానెల్ గురించి పలువురికి చెప్పడం, వ్యాఖ్యలతో, లైకులతో, ఛానెల్ సబ్ స్క్రిప్షన్ తో ప్రోత్సహించడం చేస్తే.... చాలు. అదే పదివేలు. మీరిచ్చే ఆ ప్రోత్సాహమే మాకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. భాషా,సాహిత్యాలకు సమధికోత్సాహంతో పని చేసేట్టుగా చేస్తుంది. 


ఇక పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు....

వ్యాకరణంః- 
  1.  అంబడిపూడి నాగభూషణంగారి వ్యాఖ్యతో వ్యాకరణ పుస్తకాలు    
  2. ప్రౌఢ వ్యాకరణ ఘంటాపథము
  3. ప్రౌఢ వ్యాకరణ దిగ్దర్శిని 
  4. ప్రౌఢవ్యాకరణం - తత్వబోధినీ వ్యాఖ్య
  5. బాల ప్రౌఢవ్యాకరణాల విశ్లేషణాత్మక అధ్యయనం
  6. బాల వ్యాకరణం - సారస్య సర్వస్వం
  7. వ్యాకరణ పదకోశము
  8. తెలుగువ్యాకరణాలపై సంస్కృత వ్యాకరణాల ప్రభావం
 భాషాశాస్త్రం ః- 



  1.    సమగ్ర ఆంధ్ర సాహిత్యము
  2.   ఆంధ్ర కవుల చరిత్రము
  3.     ఆంధ్ర వాఙ్మయ చరిత్ర - కాశీనాథుని 
  4.    ఆంధ్ర వాఙ్మయ చరిత్ర - దివాకర్ల
  5.    ఆంధ్ర సాహిత్య చరిత్ర - పింగళి లక్ష్మీకాంతం
  6.    చారిత్రక సామాజిక నేపథ్యంలో తెలుగు సాహిత్య చరిత్ర
  7.    తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర
  8.    తెలంగాణలో తెలుగు సాహిత్య వికాసం
  9.     తెలుగులో వివిధ ప్రక్రియలు
    
ఛందో గ్రంథములుః-
 తెలుగువారి చరిత్ర - సంస్కృతిః-



ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

10 వ్యాఖ్యలు:

Dhathrireddy3.blogspot.com said...

మీ కృషి తప్పక ఫలిస్తుంది గురువు గారు.సంకల్పం మంచిదైతే విశ్వం మొత్తం ఒక్కటై సహాయ పడుతుంది.

Dr.R.P.Sharma said...

ధన్యవాదాలు మిత్రమా

Unknown said...

చాలా గొప్ప సహాయం చేస్తున్నారు సర్. అన్ని ప్రయోజనములు కలిగిన పుస్తక సముదాయం లభించడం విద్యార్ధులకు ఎన్ని కానుక

Tekumalla Venkateswara rao said...

మీ కృషి గొప్పది. మీ శ్రమ విలువకట్టలేనిది. పరిశోధకులకు మీరు చేస్తున్న ఈ సహాయం మరల లేనిది.

మాజేటి సుదర్శన రావు said...

తెలుగు భాషను కాపాడితే తెలుగు జాతి మన గలుగుతుంది.మీ కృషికి బహుధా ధన్యవాదములు. మీకు ఏ విధంగా నైనా చేయూత నివ్వగలవాడను.

Anonymous said...

గురువు గారు "బాలవ్యాకరణం ఘంటాపథం" ఉంటే అప్లోడ్ చేయగలరు..🙏🙏

Unknown said...

Thanku sir

Buy Google Voice Accounts said...
This comment has been removed by a blog administrator.
దేవిరెడ్డి said...

కోరాడ మహాదేవ శాస్త్రి గారి వ్యాకరణ దీపిక అందించగలరు

పరాశ్రీ said...

వెంకట పార్వతీశ్వర కవులు ఏకాంత సేవ అందించగలరు

Post a Comment

అనుసరించువారు