Showing posts with label BHU. Show all posts
Showing posts with label BHU. Show all posts

05 May, 2020

పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు Books for competitive Examinations

పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు
 Books for competitive Examinations




తెలుగు అభిమాన విషయంగా M.A,B.A... చదివే,  TSPSC, APPSC, DSC, TET, NET, SLET, CPGCET, HCU/BHU PGCET వంటి పోటీ  పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు మన తెలుగు పరిశోధనలో ఉన్నాయి. అంతే కాదు, వీరికి అవసరమైన పాఠాలు దీని అనుబంధ వెబ్ సైట్ తెలుగువిద్యాలయంలో ఉన్నాయి. 

నానాటికీ, తెలుగువారు తెలుగుకు దూరంగా పారిపోతున్నవేళ, తెలుగును ఏ విధంగా చదివినా చేయూతనియ్యాలి అనే ఉద్దేశ్యంతో సాగుతున్న ఈ యజ్ఞంలో మీవంతు సహాయసహకారాలు అందించండి. మీరు చెయ్యాల్సింది చిన్నపనే.... ఈ పుస్తకాలగురించి, ఈ పాఠాల గురించి, మా యూట్యూబ్ ఛానెల్ గురించి పలువురికి చెప్పడం, వ్యాఖ్యలతో, లైకులతో, ఛానెల్ సబ్ స్క్రిప్షన్ తో ప్రోత్సహించడం చేస్తే.... చాలు. అదే పదివేలు. మీరిచ్చే ఆ ప్రోత్సాహమే మాకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. భాషా,సాహిత్యాలకు సమధికోత్సాహంతో పని చేసేట్టుగా చేస్తుంది. 


ఇక పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు....

వ్యాకరణంః- 
  1.  అంబడిపూడి నాగభూషణంగారి వ్యాఖ్యతో వ్యాకరణ పుస్తకాలు    
  2. ప్రౌఢ వ్యాకరణ ఘంటాపథము
  3. ప్రౌఢ వ్యాకరణ దిగ్దర్శిని 
  4. ప్రౌఢవ్యాకరణం - తత్వబోధినీ వ్యాఖ్య
  5. బాల ప్రౌఢవ్యాకరణాల విశ్లేషణాత్మక అధ్యయనం
  6. బాల వ్యాకరణం - సారస్య సర్వస్వం
  7. వ్యాకరణ పదకోశము
  8. తెలుగువ్యాకరణాలపై సంస్కృత వ్యాకరణాల ప్రభావం
 భాషాశాస్త్రం ః- 



  1.    సమగ్ర ఆంధ్ర సాహిత్యము
  2.   ఆంధ్ర కవుల చరిత్రము
  3.     ఆంధ్ర వాఙ్మయ చరిత్ర - కాశీనాథుని 
  4.    ఆంధ్ర వాఙ్మయ చరిత్ర - దివాకర్ల
  5.    ఆంధ్ర సాహిత్య చరిత్ర - పింగళి లక్ష్మీకాంతం
  6.    చారిత్రక సామాజిక నేపథ్యంలో తెలుగు సాహిత్య చరిత్ర
  7.    తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర
  8.    తెలంగాణలో తెలుగు సాహిత్య వికాసం
  9.     తెలుగులో వివిధ ప్రక్రియలు
    
ఛందో గ్రంథములుః-
 తెలుగువారి చరిత్ర - సంస్కృతిః-



ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

05 May, 2013

శ్రీకృష్ణ భారతి Shri Krishna Bharathi

శ్రీకృష్ణ భారతి Shri Krishna Bharathi
ధూళిపాళ ప్రభాకర కృష్ణమూర్తి  Dhoolipala Prabhakara Krishna Murthi

వ్యాస పోతనల భాగవత దశమ స్కంధముల తులనాత్మక పరిశీలన చేస్తూ ధూళిపాళ ప్రభాకర కృష్ణమూర్తి గారు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంనుండి Ph.D. కొరకు సమర్పించిన సిద్ధాంత వ్యాస గ్రంథమిది.

మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

అనుసరించువారు